Jump to content

పుట:Manu Charitra.pdf/573

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పంచమాశ్వాసము 521 చ. గరువు కొత్తఁ జెగలు వకచ్చు ఘటించిన మౌళిఁ జుట్టెఁ జెం దీరిక చెఱంగున బసిఁడితఁ గెలు నించిన జిల్లు పాగ బం భరసభ వాసనాసవనపారణఁ దేల నలందెం గస్తురితో చురకతనూ క్తి కాదిమణిమండనమండితుఁ డయ్యె నయ్యెడన్. = క్షలు టీ, అయ్యెడక్ = ఆసమయమునందు, గరువునకుక్" - ఒక వైపున మ ఒత్తక్ వ్రాలు నట్లు, చెంగలువకచ్చు = రక్తోత్సలంపు కుసుమకందుకము, (ఎఱ్ఱకలువరీతి RC బి జె గూర్చి యని గ్రాను దొరవారి ప్రతి.) ముటి చిన మౌళిī = తాల్చిన శిఖమోఁన, చెంది రిక చంద్ర కావివసనము యొక్క చెఱం గుజ్ - కొనయందు, (తెఱంగునక్ = రీతిగా, పాఠాంకరము). వసీఁడి తీ.గలు = సుపర్ణ నూ శ్రములు, నీచిక = నిండించిన, జిల్లుపాగ చలితలగుడ్డను, చుట్టె = తలకుఁ జుట్టుకొనెను. బంధర = తేంట్ల యొక్క: నÇ = సమూహము, వాసనా ఇ సౌరభముతోఁ గూడిన, వవన = వాయువు యొక్క, పారణకొ" = భక్షించుటచేత, తేలక్ = సంతసింపఁగా, కస్తూరిక్ మృగమదమును, ఆలం దెత్ మార్తీక = ముత్తియములు, మండన = అలంకారముచేత, మండితుఁడు ఆయెను. ఇ = లేపము చేసికొనెను. మరకత - వచ్చలు ఆది = లోనగు, = మణి = మణులు గూర్చిన, జై సేసినవాఁడు, అయ్యెక్ = చెందిరిక తెఱంగునజ్ -కమ్మ పైకుద్దు విధముగా నని శబ్దగత్నాకరము. రత్నములు రాజులకు రస ప్రదములు, స్త్రీలకు సౌఖ్యదాయక ములు గాన రాజు ధరించెను. రత్నములను గూర్చి. “తేడెకి న్యుః పురుష శ్రేష్ఠాః రసబంధన కారిణః స్త్రీయం కుర్వంతి కాయస్య శాంతిం స్త్రీణాం సుఖప్రదాః." (భావప్రకాశము.) చెందిరిక యనర క్తవర్ణ వస్త్రము. స్వరోచి యెఱ్ఱనితలగుడ్డఁ జుట్టుకొనెన చెందిరిక రూపాంతరము చెంద్రిక. చెంద్రిక యన నెఱ్ఱవలువ యుటకు. ఉ. "చెంద్రిక విన్నియ సొలం చుట్టి " (విజయ. ఆ. 3.)