Jump to content

పుట:Manu Charitra.pdf/572

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

520 మనుచరి మను చరిత్ర ము తా. పెండ్లి పెద్దల యాజ్ఞి చేత ముత్తైదువలు స్వరోచికి మరోరకు కుసు బేరఁటాండ్రు పాటలు పాడుచుండఁగా వరుసగాఁ బసుపు నలుఁగులు పెట్టిరి. ఉ. మజ్జన నూడె రాజు కృశమధ్యమ లింపున నంప గుంపు లై గొజ్జెఁగ నీటివెల్లువలు గోవవాజులనిగ్గు: జూపఁ జం చజ్జరఠాహికంచుకముచాయమడుంగుల నొత్తెఁ జెమ్మనీ రుజ్జగిలకొవహించె మెయినూఁదినఁ బాఱుదుకూల చేలముల్. జీవాజుల - టీ. రాజు = స్వరోచి, కృశ = ఆల్బమగు, మధ్యమలు ఆవలగ్న ములుగల యువతులు - సన్న నినడుముగల చెలువలు, ఇంపునక్ - ఉత్సాహ ముతో, గుంపులై = గుంపులుగాఁ గూడి, పంపక్ = జలమును పోయఁగా9 గొజ్జె:గనీటి = పన్నీటియొక్క, వెల్లువలం - వఱదలు, గోవ గోవదేశపు, జవ్వాజులయొక్క, నిగ్గుక్ = అతి సౌరభమును, చూపక్ శనఁబఱువఁగా మజ్జరమాడే ఇతాన మొనర్చెను, గోవాదేశఫుఁ బ్రశస్తమగు జవ్వాదితాపులను వెల్లడించు పన్నీట రాజు స్నానము గావించెను. చంచల్ ప్రకాశించుచున్న, జరఠ = ముదిసిన, ఆహి = సర్వమగు వాసుకి యొక్క, కంచుకముచాయ = పొరవంటి తెల్లనిరంగుగల, మడుంగుల" - తెల్లబట్టలు వలస, చెమ్మనీరు - శరీకమునఁ జేమ్మగా నుండునుదకము, ఉజ్జగిలక్ = పోవు నట్లు, ఒ త్తెక్" = తడియొత్తుకొనేను. ముదిసిన పాము కుబుసము మిగుల సన్న ముగా నుండును. ఊఁదిన = ఊఁదినంతనే, పాఱు = ప్రశస్తములైన, చేలములం = వననములు, మెయిక్ - దుకూల - వహించెజ్ ధరించెను. ఎగయనట్టి, శరీరమున, శా. ఆ సమయమున స్వరోచి దాసీజనంబు వోయఁగా జవ్వాజివాస నచే జొవ్వు ప్రశస్త మగు పన్నీటి జలకమాడి పాము కుబుసమువలె నన్నముగా నుండు శుభ్రవస్త్రములచే నొడలం తుడిచికొని విలువ యగు చేలములం చాల్చెను. అలం. నిదర్శనము. అతిశయోక్తి.