516 మను చరిత్ర ము శులీ=ఆఁడుమత్స్యములు, మకరీ= ఆఁడున క్రములు, ముఖ = మొదలైన వారి జంతువుల్ = ఉదకమందలి జంతువులు, అడవి మెకాలతో " = ఆడనిమృగము లతో సహితము, మేఁతకై = ఆహారమునకై, బయల్వెడలి = శైలమునుండి బయలుచేఱి, కదుపులై తండములై, చరియించు = తిరుగుచుండును. క్షీరసాగరమును దరుచుసమయమందు మీఁదికి రాలేక కర్వ తము క్రిందఁ దగుల్కొ సిన కమఠములు, నక్రములు, మత్స్యములు, పీఠలు మున్న గుజంతువులు దుగ్ధములలో నుండుటచే ధవళిమఁ జెందిని దేహములు గలపై యందలిసుధ యంటుటచే మరణములేని వై మందరాద్రి యొక్క శిలల నెరియలలోనుండి యాహారార్థమై వనజంతువులతోఁ గూడ బయలు వెడలి తండతండములై సంచరించుచుఁ దిరుగు చుండును. మ. అనుచు జందనపంకపంకిలతలంబై కేతురుద్ధాతపా ధ్వనిరుష్టం బయి మంచకోపరికుటీ వాటీ నటన్న ర్తకీ జన మై యావతసర్వతఃకలిత తోరణ ప్రజ్నె బం ధన మై యొప్పుపురంబు సొచ్చి భవనద్వార ప్రఘాణంబునన్ - టీ. అనుచుక్"=అని చెప్పుచు, చందనవంక = గంధపునీటివలన, పంకిల - బాడియైన, కలంబై = ధాత్రీ తలముగల పై, కేశం = టెక్కి ములచేత, రుద్ధ= అడ్డగింపఁబడిన, ఆతజ = ఎండ గలిగిన, ఆధ్వ = దారియందలి, నిరుణ్ణంబై- ఉష్ణము లేనిదై, మంచక = చప్పరము ల యొక్క, ఉపరి మీఁది, కుటీ - కుటీర మంచక=చప్పరముల - = ములయొక్క, వాటీ వస్త్రాలయందు, నటత్ - నృత్యము చేయు దున్న, నర్త జన మై = నాట్య స్త్రీలుగలిగినదై,యావత - యౌవనాంగ నానన దాయమః యొక్క, సర్వతః = ఆంతటను, కలిత = నిండిన, వీక్షా=దృష్టులను, తోరణ 'రణములవలెఁ బ్రకాశించుచున్న, స్ట్రక్ పూవు బెత్తుల యొక్క, నిబం మై= రచనకలపై, ఒప్పుపురంబు = ఒప్పుచున్న తననగరము, చొచ్చి- ప్రవే శించి, భవన =గృహముయొక్క, ద్వార = గుమ్మమునకుముం దుండు, ప్రమా ఇంబునన్ =మండపమందు, (ముందరి కన్వయము.)
పుట:Manu Charitra.pdf/568
స్వరూపం