పంచమా శ్వాస ము 513 తే, వేద వేదాంతముల వేధ వెదకి కనని పద్మలోచను శ్రీపాదపంకరుహము లజ్జ రేఖాంకితము లవే యచలవంశ వల్ల భుని మేఖలాసీమనెల్ల మెఆయు. 49 టీ. శోధ = విధాత, వేద = ప్రాఁజదువులయందును, వేదాంతముల యుదుళ్ = ఉపనిషత్తులయందును, వెదకి = శోధించి, కనని చూడఁజాలని, జద్మలోచను = నారాయణమూర్తియొక్కయు, శ్రీ = లక్ష్మీప్రదములైన, = పాదపంక రుహములు m పాదపద్మములు, ఆబ్జ రేఖా = కమల రేఖల యొక్క; ఆంకితములు = చిహ్నముంచఁబడినవి. ఆనే, అచలవంశ - పర్వతసమూహ మునకు, వల్లభుని = మందరగిరియొక్క, మేఖలాసీమక్ = నడుమ, ఎల్ల = అంతటకు, మెఱయఁ క్ = ప్రకాశించుచున్నవి. = తా. వేలుపులలోఁ బెద్ద యగు బ్రహ్మయంతవాఁడు వేదములందును వేదాంతములయందును వెదకినను జూడ వళముగాని విష్ణుముర్తియొక్క పొద పద్మ రేఖలు సమ సపర్వతములలో సతిశ్రేష్ఠమైన మందరాద్రి నడిమి తావుల కాశించుచుండెను. అలం-విశేషము. యందుఁ బ్రకాశించు ఉ. నాల కబంతి వ్రేలఁబడి నంజునఁ దోఁగి తమాలపల్లవ శ్రీల హసింప నుబ్బి కనుఁగ్రేవల జేవుఱు పుక్కిలింపఁగా వాలిక మేనిపీఁ చెగయ వాడిన నూల్యమఁ వోలె నాదిమ వ్యాళము దీనిపగ్గ· మయినట్టియవస్థఁ దలంతు నెప్పుడున్. -టీ. ఆదిమవ్యాళము = మొట్టమొదటి వగు సర్పము - వాసుకి, నాలుక బంతి = జిహ్వల యొక్క వత్తి, వ్రేలఁబడి అడుగునకు వ్రాలి, నంజున = గర ళము చేత, తోఁగి=బాగుగాఁదడినీ, తమాల= చీకటి చెట్ల యొక్క, పల్లవ= చివురుల యొక్క, శ్రీలక్=సంపత్తులను, హసింజర్ =పరిహాసము చేయఁగా, ఆతిశయిం Kఁగా, జేవ ఱ=ఎఱఁపురంగు, కనుఁ శ్రీ వరి - నేత్రపు ప్రక్కలయందు, ఉబ్బి= 55-33
పుట:Manu Charitra.pdf/565
స్వరూపం