512 మను చరిత్ర ము
వాతాశన = నరచుగువాసుకిన, ఆకృష్ట చొట్టువారఁబడిన, రేఖాకారం బుల = ఒఱపి గీతల యాకారములతో, చుట్టును, అంటే … అంటుకొని, మొలనూలై =అల్లికలచే నొప్పు మొలకుఁ జట్టుతోడై, మేటియొ డ్డాణమై మేలైన నడుము బిగికిఁ బెట్టు కొను సువర్ణాఛ -ణవిశేషమై, శ్రీకార= శ్రీ కారము యొక్క, ప్రభక్ = కాంతిచేత, కంఠియై గళాలంకారమై - కంటెయై శిఖరి=శొండలకు, రాట్సింహ - రాజోత్తముఁ డగుటవలన, ఉల్లసత్ వెలుంగునట్టి, పట్టమై=పట్టాభిషేక సమయమన లలాటమునం గట్టిగ పట్టమై, ఈకొండక్ = ఈమందరపర్వతమును, హేరాళపుంగాంతుల ప్రకాశములతో, ఇపుడుజ్, మాయదు - మాపుఁ జెందదు. కనుఁగొంటే చూచితివా ? ఒకరీతిగానే ప్రకాశించుచున్న దనుట. ? రాట్సింహ ఆనుటలో రెండుపపములు శ్రేష్ఠవాచకములు. “స్యురుతరణచే వ్యామ పుంగ వర్ష భకుంజరాః, సిఁహశార్దూలనాగాద్యాః పుంసి శ్రేష్టార్థగోచరాః." = ఎక్కువ (అమరము.) వాసుకిని బ్రాడుగా నొనరించి ఫ్రచ్చుటచే మందరమఁనం దొఱపిడి రేఖలు కలిగె ననుటకు. తే. "కనక కేతకకృత రేఖగా త్ర యష్టి వ్యాళతను సృష్టికృతవళీవలయ మగుట మహితసోపానమును బోనిమందరాద్రి యింపుఁ బుట్టించుఁగాత మీ యిద్దఱకును.” (శృం. నై. ఆ. 5-వ. 62). తా. ఉదధిఁ దచ్చుతఱి, తరియైనమందరాద్రి ఆదిశేషువును ద్రాడుఁ జేసి నిండుగాఁ జుట్టును జుట్టి లాగుటవలన వాసుకి శరీరమువలన రాపాడఁగా జైన నాల్గువరదలు నారాయణామూర్తి భుజాంగదముల సువర్ణమువలన నగు మొలత్రాడు నడుమన బిగించుకొను గొడ్డాణము, కంఠాభరణము నను చలంకారచతుష్క మై యింతవఱకు మాసిపోక వెలుంగుచుండెం గాంచితివా ? అలం - ఉల్లేఖము.