పంచమా శ్వాస స ము 511 బడిన, కటక నడిమిభాగమునందు, జాత= జనించిన, చంపకవచంపకా రామమందలి ప్రకంపన = వాయువువలన, ఆకుప=సర్వత్ర కదలంటవలన వెసరత్ =ఎక్కువగాఁ దొలఁగు హూన్న, ఆఖర = మెత్తనైన, ముఖ= ఆన్యముల చేతనైన, రవ=ధ్వనులుగల, ఝ: కారములగు. మధుకర బంభరములచేత, సంతోషరసము ఝుఖర = ధ్వనించుచున్న, శిఖర కొమ్మలచేత, నందరస నకు, మందిరంబు=గృహము, అగు మందరంబు, కంటె=నీక్షించితివా? తా- రాజా ! యీ మంథాద్రిం గాంచితివా ? ఉదధిం ద్రోచ్చు నప్పుడు సహాయముగా నున్నయా కూర్మము నెన్నున గావు చేసికొని యుండెను. ఆదిశేషువు పరివేష్టించుటచే వైనగీరలతో నొప్పి మైనాక పర్వతముతోఁ దుల్యమై గీరులలో నెల్ల శ్రేష్ఠత్వమును బొంది సుకాసురులవలన మధన మను కార్యము జొనర్చి యుదధియొక్క గభీరతలు దెలిసికొని యిందున కై రావ తమును ఈవి మాఁకును గలిగించి యొసంగి కరిచి తీయఁబడిన యమృతము వలన క్షాళనముచేయ.బడి శుభ్రమైన ప్రదేశమం దంకురించి వృద్ధిఁ బొందిన చంపకారామము మీఁది వాయువు తగ్గులుట వలన ధ్వనించుచుఁ బాఱిపోవు. నళు, ఝాుకరణధ్వానమువలన నానందరనమున కాధారమైన కొముల చే నొప్పుచుండెను. (సం పె:గలకుఁ దుమైదలకు విరోధము ప్రసిద్ధము. నువెఁగల తావి కనటుగా నుంట తువ్వెవలు సహించక త్వరగఁ బాఱిపోవుచుండెను. డెక్కల చప్పుడు నుండియె ఝం కారము పుట్టుచున్నదిగాన ఝంకారాతిశయము యాన వేగమును సూచించుచున్నది.) అలం- ఉదాత్తము. (మానతీ:డు. పొ॥) శా, వైకుంఠాంగద హేరు మాతతవలద్వాతాశనావృష్ట రే ఖాకారంబులఁ జుట్టు నంటి మొలనూలై మేటియె డ్డాణమై శ్రీకార ప్రభఁగంథియై శిఖరి రాట్సిం హోల్ల సత్పటమై (తులన్, యీశొండ౯గను:గొంటెమాయదివుడు హేరాళపుంగాం టీ. వైకు:ఠ = నారాయణుని దేశ, అంగద = బాహు పురులయొక్క - బాహుపురులయొక్క, ఎక్కువగా, వలత్ = మెలి పెట్టుకొను, హేమము : సువర్ణ ము, ఆతత - =
పుట:Manu Charitra.pdf/563
స్వరూపం