510 మను చరిత్ర ము సురరాజునకుఁ బాండుకరిఁ జేర్చుమర కాఁడు కల్పకంబులపంటకమతీఁడు తే, కంటే మథితసుధా ధౌతకటక జాత చంపకవన ప్రకంపనాకంకవిసర దఖరముఖ రవమధుకరముఖర శిఖర నంద : సమందిరం బగుమందరంబు. and 47 టీ. జరఠ ముదిసిన, కచ్ఛపరాజు = ఆదికూర్మముయొక్క, చరమాంగ వెన్నుచిప్పలోని, గృహమేధి కుటుంబి కాపురము చేయువాఁడు, సముద్ర మథనకాలమందు మందరనగము మునిఁగిపోవ నాదికూర్మ మడుగునఁ జేరిన కథ నిట ననుసంధించుకొనవలయును. భోగి ఆది శేషువు యొక్క, వేష్టన మెలిగొనుట చేతనైన, రేఖక్ జఎత్తువల్లములుగా నున్న యెఱపిడి రేఖల చేత, పొలంచు.ఒప్పుచున్న, జాణ = నేర్పరి, కులములో = పర్వత కులమునందు, తరితీపు = మథించుటచేనైన మధురత్వ మనునతిశయము, కలిగి, మించిన మేటి= అతిశయించిన గొప్పవాఁడు, మైనాకుక్ - మైనాక పర్వతమును, ఒర సిన=తుల్యు డైన, మానటీఁడు బెట్టి, తొలు వేలుపుల= రాక్ష సులయొక్క ము, వేల్పుల= దేవతలయొక్కయు, పనులం= మథించునట్టి పనులను, కొనుణేఁడు = వరిగ్రహించినరాజు, కడలికాయలలోఁతం - సముద్రములకు రాజగు క్షీర సముద్రునిలోఁతు, కన్న = తెలిసికొన్న, గబ్బి= గాంభీర్యముగలవాఁడు, సురరాజు నకు౯=ఇంద్రును, పుడుకరి ధవళగ జమును, చేర్చు, మరకాఁడు నావికుఁడు, నావికుఁడు ద్వీపాంతరములనుండి వస్తువులఁ దెచ్చునటుల మద రుఁడు తెల్లయేనుఁగును దెచ్చి యింద్రున కొసంగెననుట. అనఁగా మందరనగ సహాయమున నిం ద్రున కైరావతము లభ్యమయ్యె నరి భావము. కల్పకంబులం ఈగి మ్రా ఁకులయొక్క, వంట=వంటకు, కమ్మతీఁడు= సేవ్య గాఁడు, కమకగాఁడు, మథిత = తరిచితీయఁబడిన, సుధా = అమృతమువలన, భౌతఱుక్షాళన చేయఁ
పుట:Manu Charitra.pdf/562
స్వరూపం