503 + మను చరిత్ర ము తా. గంధర్వుఁడు కూతుకోడను స్వరోచి తోడను దని పురంబునకు వె చుండఁగా నాకని నేన యాతఁ డుండు రజతాద్రియందలి వనము మొదలం కొని మందరపర్వతముదాఁక బంతి దీఱి నడువ నాయెడ నేరుంగులు 'మేమ ములను బ్రద్దలు చేసి నీళ్లను ఆమైరు. ఆశ్వములు భాన్కరుని చుశ్వముతోఁ బోరాడెను పగటిదివ్వెలవారు కేతుపఓటముల వాయువు వలన నారిపోవ నా దీపములను విద్యుద్వహ్నియందు వెలిగించిరి. ఆదకుచున్న క్రోవుల ధ్వనులకు భయముఁజెంది గగనచారిణు లగుదివ్యాంగనలు భర్తలం గౌఁ& లించుకొనిరి. చామర ప్రభలు స్వర్ణ గంగలో నున్న మరాళ ములశ రీర ధావళ్య ప్రభలో యను ననుమానమును గలిగించెను. ఆలం. ఉత్ప్రేక్ష-ఉదా త్తము. క, కుంజరళతాంగహయభట రంజిత మై పై రజగపరంపర లలక మంజుల శాంతిఁ గసీసపు మాంజిష్ఠముఁ బోలె గగనమండప మమరెన్. 45 టీ. గగనమండపము=గగనమను చావడి, మండవ మన నాలుగువైపుల నాలుగు స్తంభములు నెలకొల్పి చుట్టుగోడలు లేకుండఁ బైకప్పుతో నేర్పఱ చిన భవనవిశేషము. ఈంజర = గజములతోడను, శతాంగ= తేరులతోడను, హయ=అశ్వములతోడను, భట సేనలతోడను, రంజితమై = రంజింపఁజేయఁ బడినదై, పైక్ =వానిమీఁద, రజః= ధూళియొక్క, పరంపరలు = తండములు, ఆలమక్= చుట్టుకొనఁగా, మంజుల హృదయంగమమైన, కాంతి ప్రకా · శము చేత, కనీసపు రూంజిష్ఠముఁబోలెక్=రక్త వర్ణము నతిశయించిన పచ్చని రంగు వేసిన నల్లని చాందిని గుడ్డవలె, అమరేక్ =డి ప్పెను. = కనీస వన నలుపురంగు నీలిరం శని కొందఱు చెప్పిరిగాని నలువను టయె సమంజనము. ఆముక్తమాల్యదయందు, క సీసకపడము నలుపు అను నర్థముననె ప్రయోగింపఁబడెను. చూఁడు — ఉ. ఇంగిలీకంబునం దడిషి యెత్తుక సీనపురెంటమో యనజ్ నింగి గరుత్పరంపరలనిగ్గుల చేఁ దొగ రెక్క.” (ఆశ్వా-ర.)
పుట:Manu Charitra.pdf/560
స్వరూపం