పంచమాశ్వాసము బ్రథమా ద్రి సభయందుఁ బఱిచిన కెంబట్టు జముకాణ మనఁగ రాగము జనించె ధవుఁ గూర్తి కొసరుచున్న వివోలె ముఖ కాళి వనరుహాస్యములఁ బదినులు కెఱచె భానూషభీతి మున్పడినచుక్కలభంగి దొరలె వేకువ గాలిఁ దరులమంచు తే. శాలగుణయు_క్తి మింటి చక్కటికి నెగయ వాసవుని పట్టి పొడుపుగా వైచి యాడు గచ్పుచమరినదారుచక్రంపుబిళ్ల వోలె నొయ్యనఁ బ్రాచి లేఁ బ్రొద్దు పొడిచె, 503 40 టీ. తొలిదిక్కు జవరాలు పూర్వదిశ యను యౌవనాంగన, శశి - చందురుండు, తన క్=కన్ను, పాసి ఆపదలి, డవ్వు = దూరముగా, చనిన పోవుట చేతఁగలిగిన, నెక్వగఁబోలెన్ - ఎక్కువవిచారమువలననో యన, వెలుకఁ బాజెక్ - తెల్ల తెల్లపోయెను - తెల్లఁగఁ దెల్ల వాటే ననుట. ప్రథమాద్రి నభ యందు = ఉదయపర్వత మశుసభయందు, పఱిచిన, కెబట్టు=ర క్తవర్ణము గల పట్టుసుబంధమైన, జముకాణము = ముదుకగా నేసిన యెఱ్ఱఁ పఱచికొను వస్త్రము, ఆనఁXక్ =అనునటుల, రాగము- ప్రాతస్సంధ్యారాగము, జనించె క్ = కలిగెను. తెల్లఁగఁ దెల్లవారినంతనఁ దూరుపున నుదయరాగము తోఁచెను. పద్మినులు పద్మలతలను పద్మినీజాతీయ పతులు, ధవక్ = భర్తయైన భాస్కరుని యొక్క, కూర్చి నే స్తమును, కొనరుచు = వేఁడుకొనుచు, ఉన్న వివోల్టేజ్= ఉన్నవి యేమోయనునటుల, ముఖర = మ్రోఁగుచున్న ఆళి = తు మైదలతో డి, వనరుహజపది ముల యొక్క, ఆస్యములన్ =నోళ్లను, తెఱచెక్" ఆ విచ్చునటులఁ జేనెను. భాను=ప్రభాకరునియొక్క,ఊమ్మ ఉష్ణమనెడి, ప్రతాపము వలన గలిగిన, ప్రతాపమున కష్ణత్వముఁ జెప్పుట కవిసమయము. భీతిక్షా= భీతిచేతను. మక్ = మును పే, బడిన చుక్కలభంగి = నేలరాలిన చుక్కలరీతిగా,
పుట:Manu Charitra.pdf/555
స్వరూపం