496 మను చరిత్రము మ. వికసిల్లం బ్రజ చక్ర పాలనము గావించె గరవ్యాపృతి కకుబంతంబులు నాక్రమించెఁ బొసఁగంగా నేర్చె వర్ణాళిఁగాం తికిఁ బాపెక్ బెగరాజకోటిఁ దుది శాంతి బొందే దైవంబునే తకుఁ దాపం బి.క నేలనంగనినుఁ డ స్తప్రాప్తుఁ డయ్యె గడన్, టీ. ఈపద్యమునందు సూర్యునకును రాజునకు సరిపడునటుల సర్థద్వ యము గలదు. ఇనుఁడు=వేఁడివెలుఁగు, రాజు అనీయర్థాంతరము, ప్రజజజన బృం దము, విక సిల్హక్"=వి వేచనకలది కాఁగా-సంతోషింపఁగాననియర్థాంతరము. చక్ర పాలనముజచక్ర వాకములం బరిపాలించుట-మహీమండలములఁగాపాడుటయని యర్థాంతరము, కావించి = చేసెను. కరవ్యావృతిక్=కిరణ ములయొక్క వ్యా నము చేత-హ స్తములుసాచుటం జేసి యని యర్థాంతరము. కఠోుబంతంబుల = దిగంతములవఱకు నున్న ప్ర పంచమంతయు, ఆక్ర మిం చెక్ ఇచుట్టుకొనెను, ఆధీ నము చేసి కొ నెను. వర్ణాళిక్ = తెలుపు నలుపులో నగువన్నెలను, బ్రాహ్మ త్రియా దికమగు వర్ణముల నని యర్థాంతరము. పొసఁగంగాళ్ = ఒప్పునట్లు, వీర్చెక్ విభజనము గావించెను. ఇది యీరం గనియు, నిని యీజాతి యనియం విభజిం చెను. వెఱరాజకోటిక్ = అన్యుఁడ గుసోమునియున్నతిని-వైరిరాజసముదాయ మును, శాంతికి = కాంతివలననుండి - పౌరుషమువలన నుండి, పాపెజ్ ఆ త్రోసివై చెను. (చంద్ర కాంతినిఁ దగ్గించే ననియు, విరోధిరాజుల పౌరుషమును బోగొట్టె ననియు), దైవంబునేతకు = భగవచ్ఛేష్టితమునకు, ఇక్, కారంబు - ఉష్ణత్వమును - చిత్తపరితాపము, ఏల = ఏమిటికి, అనంగక్ ఆనునటుల, తుదిక్ = చివరకు, శాంతిక్ = వేఁడి లేకుండుటను-కామ క్రోథాది గుణంబులు లేకుండుటను, శమగుణమును, పొంచెన్ = చెందెను, కడక్ = = అటుతరువాత, (పా- కడుకో = మిక్కిలి) ఆస్తప్రాప్తుఁడు - ఆ స్త = క్రుండ అస్త పేను-మృతినొందుటను, ప్రాప్తుఁడు = చేరుకొనినయాతఁడు పొందిన నూతఁడు, = ఆయెను. ప్రొద్దు గ్రుంకె నని యర్థము. రాజు మృతినొందె నని యర్థాంతరము.
పుట:Manu Charitra.pdf/548
స్వరూపం