Jump to content

పుట:Manu Charitra.pdf/546

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

·494 మను చరిత్ర ము చ్ఛన్న గహనాపణముఁల న్ని గనిగద్యుతి ర విన్న గురుణి ప్రకర మున్న గరిమంబే రెన్నఁ గల యంగడులవన్నె గని సంపదల మన్న గరి యొప్పు బలభిన్నగరి ఠేవన్. == 30 టీ. అన్న దు పైక్ - ఆకవ్వపుఁగొండమీఁద, జరఠ = వృద్ధత్వమును చెందిన, పన్నగపతి = పాముల తేఁడగు శేషునియొక్క, స్ఫటలు అనక్" ఇ వడగలో యేమో యనునట్లు, నెగసి - పైకిఁ బొటకరించి మీఁదికి నిక్కి కోటతుదలను = ప్రాకారపు గోడలతుదలయందు, నెగడు = అతిశయించునట్టి, 'కొమ్మల్ = శిఖరములు, మిన్ను గగనము, అగలక్ బద్దలగునట్లు, Xహన = - రాయక్" ఐ ఒరసికొనఁగా ఆకాశమునంటుకొని యెడతెగక రాసికొనుట చేత నని భావము. రుచిక్ = కాంతివలన, చెన్నగు - మిగులనందముగాఁ గని చెంచు, విమానముల = మేడలమీఁద నలుచదరముగాఁ జిప్పరములవలె (వంది కులవలె ననికొందఱు) గట్టఁబడిన కట్టడముయొక్క, పన్నుగడ = ఏర్పాటు, పన్ను గర్ = అందముగాఁ దనరారుచుండఁగా, ప్రభిన్న = మదించిన, గ కరులవలనను, ఘోట = ఆశ్వములవలనను, ఛన్న : ఆవరింపఁబడినవై, ప్రవేశింపశక్యముగానిపై, ఆపణముల = దుకాణములలో, నిగ

  • గద్యులీజ్" = రవిజ్" =

= నిగనిగ యను ప్రకాశముతో, రవి - దివాకరుని, నగుమణి కరము = హేళనము చేయ రత్న సందోహము, (రాజవీధులందు గజములు గుఱ్ఱమాలు క్రిక్కిరిసియుంటచే రత్నములచే నిండిన యంగడులు చేరశక్యము గాకున్నవి. ఆయంగడిలోని రత్నములు సూర్యబింబమును మించి ప్రకాశించు చుండెను. అట్టిరత్న సందోహము) ఉన్న గరిమక్ = ఉన్న గొప్పతనము చేత, పేరు= ప్రసిద్ధిని, ఎన్నక్ ఎంచుటకు కొనియాడుటకు, కలయంగడులక్: తగినరచ్చ పట్టుల చేతను, వన్నెగని - పొగడికం గాంచి, సంపదలక్ = భాగ్య ములచేత, బలభిత్ = ఇంద్రు నిదగు, నగరిఠేవజ్ = పట్టణమువలె అమరావతీ పట్టణమువలె-అమరావతీ 'పట్టణమువలె, మత్ = నాయొక్క, నగరి= పురము, ఒప్పుకో=ఒప్పుచుండును. శ్రీ కరము