Jump to content

పుట:Manu Charitra.pdf/543

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాని పంచమాశ్వాసము - = నేను తిని 491* = విధాత లెక్క = ఇన్ని యను పరిగణనము, కలిగినక్ ఉండినప్పటికిని, కలుగుఁ ఉండునుగాని, మదీయ = నాసంబంధమైన, జఠరానల - జఠర వహ్నివలన, జీర్ణ = ఆఱిగిపోయినటువంటి నేను జీర్ణించుకొని నటువంటి యనుట, జంతం = జీవములయొక్క, సంతానంబునకు నముదాయమునకు, లెక్కయిడక్, అక్క మలగర్భండును యును-నాలుగు మోములు గల వాఁడును సృష్టికిఁ గర్తయు నగు బ్రహ్మ, సమర్థుండు కాఁడు = సామర్థ్యముగలవాఁడు కాడు, ఇట్టి, కృత్రిమ పుట్టుపఁబడిన - మునిశాపము చేత సంభవించిన, దనుజభాన = దైత్యత్వము, ఆవిష్టు డను = పొందినవాఁడను, ఆగు, నాదౌష్ట్యంబు = దుర్మార్దక, సవస వజాక్ = ఒక విధముగా, తెలిసి = యెఱింగి, ముదురళయ మున్న - వెచ్చు పెరిఁగి యింటివారిని మ్రింగుటకుఁ బోకముందే, మత్ = నాయొక్క, కళ క్రంబుల = కులభామినులను, పుట్టినింటి కారు, ఉత్సవ = వివాహాద్యుత్సవ ములను, = అవలోకన = వీక్షించుట యను, వ్యాజింబునక్ = మిషమాఁద, అనిపించుకొని = నాచేఁ బంపున నొప్పించుకొని, చని = వెంట గొంపోయి, నిజగృహంబులన్ = తమ గేహములయందు, ఉనిచి = ఉంచుకొని, రక్షించు కొని = కాపాడుకొని, ఉండిరి. ఇప్పుడు = ఈసమయమునందు, ఏక్ నేను ఆశనంబు = తిండి, కొనక కనుఁగొన లేక - దేశమంతయు నేను బాడు పెట్టుటచే నెటను నాహారము చిక్కక, కానక లేక లేక,కన్న ఇక్కన్ని యజ్= నేను గన్న యీబిడ్డను, కైలాస శాననంబునక్" = కైలాసగిరియొక్క వనంబున, కునుమంబులు = పుష్పములు, కోయంద్రానిక్ = కోయుచున్న దానిని కని = చూచి, కనిరంబు = ప్రేమ, ఊడిగి విడిచి, కడుపుచిచ్చునకు కడుపుచుంటకు - జఠరాగ్నికి, మ్రింగర్ లినుటకు, తఱుముకొని వచ్చి వెంటఁబడి తఱిమివచ్చి, ఇచ్చోటక్ = ఈ ప్రదేశమునందు, భవదీయ నీదగు, దర్శనంబునక్ = దృష్టివలన, వృజిన = దురిత మగు, రుజవలనక్ జబ్బునుండి, విముక్తుండనై, = వదలఁబడిన వాఁడనై, నిజప్రకృతి = పూర్వపు =