Jump to content

పుట:Manu Charitra.pdf/541

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పంచమాశ్వాసము 489 యనక సతియనక శిశువనక భక్షించి భక్షించి కుక్షింభరితం బున బ్రవర్తిల్లితి నది యట్లుండె వినుము తొరలకు వర్ష ధారలకు నిసుమునకుఁ గసవునకు లెక్క గలిగిన గలుగు గాని మదీయజఠ కానలజీన్ల జంతుసంతానంబునకు లెక్క యిడు నక్క మలగర్భుండును సమర్థుండు గాఁ డిట్టికృత్రిమ దనుజభావావిష్టుండ నగునా దౌష్ట్యంబు సవసవగాఁ దెలిసి ముదుఁకయమున్న మత్కళత్రంబుల బుట్టినింటివా రుత్ఫ వావలోకనవ్యాజంబున ననిపించుకొని చని నిజగృహంబుల నునిచి రక్షించుకొని యుండి రిప్పు దేనశనంబు గానక శాసక కన్నయిక్కన్నియ గైలాసశాసనంబున గుసుమంబులం గోయుదానిక్ గని కనికరం బుడిగి కడుపుఁజిచ్చునకు మ్రింగళ్ దఱుముకొనివచ్చి యిచ్చోట భవదీయదర్శనంబున వృజినరుజవలన విముక్తుండ నై నిజప్రకృతిఁ బొంది కృతా ర్థుండ నైతి. - టీ. ఇవ్విధంబునక్ = ఈరీతిగా, విధివిధానంబునక్ * భగవంతుని యేర్పాటువలన, యాతుధానుండనై = రక్కసి, ధారాధర - మేఘ చర్యంతమైన (ధారాధరో జఁధరో కటిత్వాన్వారిదోంబుధృత్. అమరము). ఉత్ప్ర్సేధంబును = ఉన్నతమును, అతి నిశిత = మిగుల వాఁడియైన మిగుల బిరుసైన యనట. రోమ మెడ్రుకల చేత, సంబాధంబును = ఎడములేని దియు, ధూము = పొగతో, సమ తుల్యమయిన, ధామంబును = ప్రకా శంబు గలిగినదియు, ధృత = ధరింపఁబడిన, ఆంధ్ర = ప్రేవుల యొక్క దామంబును = దఁడలు గలదియు, చలిత కంపింపఁబడిన, కపాల= పుఱ్ఱయ ముక్కలయొక్క, కుండలంబురు = 13 కర్ణ భూషణములు గలిగినదియు, జ్వలిత ప్రకాశించునట్టి, సిక = ధవళమైన, దంష్ట్ర మండలంబును = కోఱవండ్ల