Jump to content

పుట:Manu Charitra.pdf/540

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

483 మను చరిత్ర ము దూరపు గ్రామముల కని చెప్పుట యుక్తముగా నున్నది. కెళవు అన దూరమగు టకు బ్రాచీన ప్రయోగములు గలవు. క. “ఆనముఁడు సత్యమె రూపై జనియించినవాఁడు వీఁ డసాధ్యం డీవే ళను బ్రద్యుమ్నాదుల నీట నునిచి మనము కెళవుతొలఁగి యుండుదమనుచున్. (జైమిని, ఆ. x) (పచ్చగా నుండుచేలలోఁ బుట్టకొక్కులవలెఁ చెల్లగా నుండుకాడతోఁ దెల్లనిపూవులతోఁ నొక విధముగు చెట్టు పుట్టును. వీనిని మల్లై యందురు. ఇది బుట్టిన చే లెండిపోవును.) తా. నాపురమంతయు నాశనమై పోయిన పిమ్మటఁ జుట్టుపట్ల గల గ్రామంబులవయిం బడి మారి దేవత మ్రింగిన ట్లందఱినిఁ జంపి తినుచుండఁగా, చేను తెగులుపట్టి క్షీణించినట్లు, స్వల్పకాలములోనే దేశము సర్వమును పాడుపడిపోయెను. వ. ఇవ్విధంబున విధివిధానంబున యాతుధానుండ నై ధారాధ రోత్సేధఁబును నతినిశితరోమసంబాధంబును ధూమసకథా మంబును ధృతాంత్రదామంబును జలితక పాలకుండలంబును జ్వలితసితరం పామండలంబును నాగాయుత త్రాణంబును చు సకోత్తుంగ ఘోణంబును నై యనవరతహింసానురూపం బగురూపంబుఁ దాల్చి శకటాంగభంగికములై యింగలము లొలుకునపాంగములక్ బిశంగము లగుచుఁ బశ్యజ్ఙవాసు మోచనములగులోచనములు వెలుంగ బభు కేశములుదూల సకలభూతభయంకరమ్మగుపటిమ నిచటియుటజమ్ముల కుఱికి జటి యనక వటు వనక యతి యనక ప్రతి యనక గృహి