Jump to content

పుట:Manu Charitra.pdf/533

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పంచమాశ్వాసము 481 యందలి, బూది = ఃభూతిని, "కేక్" = హస్తముతో, కొని, ఆ సరియగు మాయక్ రాక్షససంబంధమయినమాయను, మాయెడక్, ప్రయోగించి = ప్రసరింపఁజేసి, వంచించి = మోసగించి, అసురునివలెఁ గపటశిష్యవేషము దాల్చి శిష్యుఁడే యని భ్రాంతి గలుగఁజేసి విద్య పఠించుటయే మోసగించుట. ఇది రాక్షసకృత్యము. దీని నొనర్చుటయేగాక, అపహసించితివి వేళ కో ళములు చేసి లేవి, కావునక్, ఆసురవై = రాక్షసుఁడవై, పిళితంబును = కులలమును, వసయ నుడా క్రొవ్వును, కడుపులో బొడ్డు క్రిందనుండెడు నల్లిపొరవంటి క్రొవ్వపొరను వస యని యందురు.) అస్న గ్ర సంబును = రక్తంబును, ఆశనంబులుగా కో తిండిసామగ్రి, మెసవి= భక్షించి, వసుఢక్ = ధాత్రియందు, వసియింపుము. ఉండుము. అని=ఇటులు శపించి, బసుమంబు = భస్మమును, చల్లక్ -నాకయిని విసరి చల్లఁగా, గుండె హృదయము, జల్లుమని తల్లడిల్లి, అజరి యనుట. కల్లు పడి=ని స్వఱపోయి, శిలవలె నిశ్చేష్టత్వమును బొంది, యొక్క, పదపల్లవంబుల క్ = చిగురులఁబోలిన = (భయవశమున నొడలెఱుంగక) పడి, ఇట్లాంటిక్= మునిళల్లజు - మునీంద్రుని యడుగుల పై, తెల్లి ఈ ధముగా వాకొంటిని. తా. మునీంద్రుఁడు జడిపించి యారా వంచకుఁడా! మాయ చేసి విద్య నభ్యసించినది చాలక పైఁగా నెత్తిపొడుపుమాట లాడి హేళ నము చేసెదవా యని మంత్రించి బూది నామీఁదఁ జల్లి, నీవు రాక్షసమాయ మాయెడ నుపయోగించి విద్య అభ్యసించితినిగాన రాక్షసుండపై మాంసము రక్తము మొదలయినవి తినుచు సంచరింపు మని శపింపఁగా నేను భీతినొంది ముని పాదంబులపయి బడి యి ట్లంటిని. శా. నాయజ్ఞానము నైఁచి సంయమివరేణ్యా కావవే రాక్షసుం డై యేనెట్లు భజించువాఁడదురితంబయ్యెనృమాంసంబుగూ డైయే నెట్లు భరించువాఁడ నుదరంబార్దాంతరంగుండవై యోయయ్యాదయనేయ వేయవధియేనోపదేహింసకున్. మను 31