476 మను చరిత్ర ము జైభాగ మందలివి) నాల్గు, శల్య = శలాక మొదలగు, దంష్ట్రా = దంశపు కాటు, జరా = ముదిమి, ముదిమి యన విష ప్రయోగాదిక ము చేఁ దటస్థిం చిన యాఃన్న మరణావస్థ, వృష = రేతస్సు, సంజ్ఞక్ = ఈ-తుల చేసేప్పు, నాల్గుక్ = నాలుగురు, ఐన = అయినటువంటి, అష్టాంగముఠావులు - ఎనిమిదిచికిత్సాంగముల స్థానములును, ఆరక్ ఒవ్వనటుల, కల్గువై ద్యము కలిగియున్న వైద్యశాస్త్రము, సర్వము ఎనిమిది నెలలలోపల, నేర్చి = అభ్యసించి, శాంబరిసహాయమున బ్రహ్మ మిత్రునివద్ద నేర్చికొని, (పైపద్వముతో నన్వయము.) "కాయచికిత్స' బాలచికిత్స, గ్రహచికిత్స, ఊర్ధ్వాంగ చికిత్స, శల్య చికిత్స, దంష్టాచికిత్స, జరాచికిత్స, వృషచికిత్స, యని యాయుర్వేదమునం దంగము అంతయం, ఎనిమిది నెలలక్ తెనిమిది ఇందులకుఁ బ్రమాణము.—"ల్లో, కాయబాల గ్రహోర్ధ్వాంగ శల్యదుపై 'జరావృషాజ్, అష్టావంగాని తస్యాహు శ్చికిత్సా యేషు సంశ్రితాః." మఱి కొందఱు శల్యతంత్రము, శాలౌక్యతంత్రము, కాయచికిత్స, భూగ్యచికిత్స, -కామారభృత్యము, ఆగదతంత్రము, వాజీకరణతంత్రము, రసాయనతంత్ర మని యెనిమిదంగములుగాఁ జెప్పిరి. ఈరెంటి కించుకమాత్రమె మాత్రమె మె భేదము గలదు. కాయచికిత్స యన జ్వరము, రక్తస్రావము, ఆతిసారము లోనగు శరీరసంబంధములగు రోగముల నువశమించుటకుఁ జేయం చికిత్స. బాలచికిత్స బాలురకుఁ బెద్దలకు వ్యాధులందును ఆహారాదికములందును భేదముంట చే బాలచికిత్స ప్రత్యేకించి చెప్పఁబడెను. గ్రహచికిత్స, బాలగ్రహములు మున్నగు మీద్ర గ్రహములచేఁ గలుగు పీడ నివారించుటకుఁ జేయు మంత్ర ప్రయో " యో+ది రూప మగు చికిత్స. ఊర్ధ్వాంగ చికిత్స, శిరస్స బంధ ములగు మెడ నరములు కనులు నాసిక నోరు మెదడు లోనగువానికి: గలఁగు వ్యాధులు • మాన్పుటకుఁ జేయంచికిత్స. శల్యచికిత్స, కత్తి బాణము లోనగునవి గ్రు గ్రుచ్చు -కొనిన ణములకుఁ జేయు చికిత్స. దంచికిత్స, పాములోనగు విష జంతు -వుల కోఱలనుండి విషయం లోనికి బ్రవేశించినతఱి చేయు నివారణ చికిత్స.
పుట:Manu Charitra.pdf/528
స్వరూపం