474 మను చరిత్ర ము తా. వైద్యశాస్త్రాభ్యాసముఁ జేయం తలంపు గొన్న వాఁడ నగు ముంచేసి యవ్వ డాతనిసమ్మఖంబున “ఆయువుమూడినవాఁడు చికిత్సహానితో ద్వేషించు" నశునీతివాక్యముం దలఁచి కోవంబు నణఁచికొని యాతని పరుష భాషణంబుల కోర్చి యి ఉంటిని. అలం. లోకోక్తి. తే, నీవు చదివింతు వనుచు నిన్నియును విడిచి బిచ్చ మెత్తంగ రాదుగా బేల తపసి కడవ నాడకు చాలు నీ గొడవ యేల వెజ్జుఁదన మేల యని మది ಲಜ್ಜ వొడమి. 18 టీ. బేలతపసి = తెలివితక్కువమాని, నీవు, చదివింతు వనుచుకో విద్య నేర్పించెద నని, ఇన్ని యును - నాకుఁగల ధన ధాన్యరాజ్యాగ సర్వసంప దలను, విడిచి = వదలి (నేనును సన్యాసి నయి), బిచ్చమెత్తంగ = బికిర మెత్తుట, రాదుగా = తగదుగదా, ఉన్నంతవఱ కనుభవింప వలయును గాని. చని సన్యాసీయై చేయవలసిన దేమున్నది? కాన, కడవ - (నావును నీకును గల తారతమ్యమును గ్రహింపక) మేరమిఱి, ఆడకుము - తిక్రమించి. దూషింపకుము, చాలుక్" = = ఇప్పటికిఁ బలికినకులుకులు చాలును. నీ గొడవ యేల = నీసంగతి నాకెందుకు ? వెజ్జుఁదనము - వైద్యత్వము, ఏల = రాజు నకు బాకెందులకు, అని - అనిపలికి, మడిక్" = హృదయమునందు, లజ్జ కొడమి = సిగ్గుపుట్టి, మునియొనర్చిన నిందావాక్యములకు సిగ్గువడి, (ముందరి శశ్వయము.) జ్ఞానహీనుఁడవగు నోమునీ ! నీయొద్దఁ జదువ నార భీంతు నని యెవ్వండేని శనయైశ్వర్యమణం బొగొట్టుకొని బిచ్చ మెత్తుకొనఁ గూడదుగదా! మంచిచెడ్డలం బాటింపక లేనిపోనివి పలుకకుము. నీచదు వేల ? నీ వైద్యమేల నాకు వల దని సిగ్గు వొడము. శాకంటే బ్రాహ్మణుఁ డెన్ని కాఱు లఱచె గర్వించి వీరెల్లనా కంటె బాత్రులె విద్య కెట్లు నీది నేఁ గైకొందునంచు మది
పుట:Manu Charitra.pdf/526
స్వరూపం