470 మను చరిత్ర ము వత్తిఁ బెట్టు కొని కంట కంటియందు, వత్తిక్ పెట్టుకొని దీపము వత్తిఁ బెట్టు గొని-రాత్రులందుఁ గూడ దీపముఁ బెట్టుకొని, (ఆక్షరస్వరూపము స్పష్టముగాఁ గానరాని తాళపత్ర గ్రంథములు చదువుతఱి దీపము కనులఁజెంతఁ జేర్చిన గాని కానరాదుగానఁ జేరువలో దీపముంచుకొనుటయే కంటవత్తి విడుకొనుట. ఓరంత ప్రొద్దులక్ - సర్వకాల సర్వావస్థలయందును, ఆయఁర్వేదము. వైద్య శాస్త్రంబును, చెప్పక్ = చెప్పుచుండఁగా, వినుచుండి - నే నాలకించుచుండి, ముని శ్రద్ధగాఁ జెప్పుచుండె నని విని, మానసమునందు = హృదయమున శత్=ఆశాస్త్రమును, జిమ్బుక్షా - నేర్చుకొనవలె నను, రతి = అభిలాషచే, (ముందరి కన్వయము.) = తా. ఈభూమియందు యశోవంతుఁడైన నలనాభుఁ డనెడి పేరుగల గంధర్వుని తనయుండను నేను. బ్రహ్మమిత్రుం డనెడి యాయు ర్వేదవిద్యానిధి శిష్యుల కహోరాత్రములు వైద్యశాస్త్రమును బోధించుచుండ నది విని యయ్యది గ్రహింపవలయు నని యెంచి. తే, మౌనీవరుఁ జేరి భక్తి నమస్కరించి చెప్పవే నాకు నీవిద్య శిష్యకోటి తోడఁ గూడంగ నేఁ గృతార్థుండ నగుదు ననుచుఁ బ్రార్థింప ననుఁ జూచి యసహసించి, = 8 "టీ. మౌనివరుక్=ఆముని శ్రేష్ఠుని, చేరి=సమీపించి, భక్తి = పూజ్య ధౌషముతో, నమస్కరించి = మ్రొక్కి (ప్రణామము చేసి) ఈవిద్య= ఈ యా యుర్వేదము, శిష్యకోటితోడఁగూడంగ = మీ యొద్దఁజదువుకొను వారితో c గూడ, నాకు చెప్పవే = నాకుఁగూడ సభ్యానమఁ చేయుము. నేజ్, కృతా పండను = కోరినకోరిక సఫలమైనవాఁడను, అగుదుకో" = ఆయ్యెదను. ఎందు నేలోపము లేని చా కీ విద్య నొసంగితి వేని సమస్తకామితములు నెఱవేఱినటు లగును. దానఁ గృతార్థుఁడ నగుదును, అనుచుకో" - అని, ప్రార్థిండర్ •
పుట:Manu Charitra.pdf/522
స్వరూపం