Jump to content

పుట:Manu Charitra.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

466 మను చరి త్ర ము క్షో "శుభ్రాణి భారతీ ధర్మ శే షేశవరణేందవః ... ముక్తాకుసుమనక్ష త్ర దన్తస్వేదాంబుబిందవః ” (కావ్యకల్పత.) తా. అప్పుడు రాక్షసత్వము (రాక్షసరూపమును) వీడి నిజరూపమును బూనిన గంధర్వరాజు విరూనమునుండి భూమి మీఁదికి డిగి తన్ను వీక్షించి యద్భుతవుఁతో నశ్వముం దిగిన స్వరోచిని మదంబున నాలింగనము చేసి యిట్లనెను. ఆలం-ఉపును. సీ. భద్రమా నీకు నీ బాహాభృతం తి బజలకు లెస్సలా రాచవారు ధన్యుండ నైతి నిదర్శనమునఁ జేసి నాదుష్కృతములెల్ల నాళ మొదె నీజగత్తయి నన్ను నిందీన రామోఖ్యం గీర్తించు నప్సరోగీతసరణి గారాపుమీ తల్లి కడవాఁడఁ గాని నే గణుతింపఁ గడవాఁడఁ గాఁజుమయ్య తే, పెండ్లికొడుకవు మాకు నీబిసరుహాక్షి కూర్చినందన యొక మౌనిఘోర ప వికృతి మాసిసిదిండి నై యకట దీని ప్రాణముల కల్గఁ దలఁచితి బాపబుద్ధి. 4 టీ. నీకుజ్, నీబాహాభృత శ్రీ తిక్ = నీ పరిపాలనయందున్న భూమిలో) నీ భుజములచే భరించఁబడిన భూమియందు, ప్రజలకు మనుజులకు భద్రమా = క్షేమమే కదా? రాచవారు ఇ బంధురాజులు- సాటివారు క్షత్రియవంశజులందు, లెన్సకా = చక్కగా నున్న వారుకదా? నీదర్శన మురఁ జేసి నీయొక్క సందర్శనముచేత నిన్ను ఁజూడఁ గలుగుటచేత, ధన్యుండ నైతికా = కృతార్థుఁడ నై తిని (నీ దర్శన సిద్ధిశ తన రాక్షస జన్మ తొలంగిన దాని