Jump to content

పుట:Manu Charitra.pdf/516

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

م శ్రీ స్తు మనుచరిత్రము. సటీ క ము పంచమాశ్వాసము నందనసౌందర్య సు ధీనందన వితరణావధీరితబలి రా డ్భానుజ పర రాజస్వ ర్భానుభుజాహీంద్ర కృష్ణరాయన రేంద్రా. టీ. శ్రీ = లక్ష్మీకి, నందన = పుత్రుఁడై నమదనునివంటి, సౌందర్య అందము కలవాఁడా! సుధీ = 1 = పండితులను, నందన = ఆనందపఱుచువాఁడా! కొఱవడఁజేయఁబడిన, వితరణ = దాతృతచే, అవఢీరిత = కొఱవడఁ జేయఁబడిన, బలి బలిచక్రవర్తి యును, రాట్ =చందురుండును, భానుజ = కర్ణుండును గలిగినవాఁడా ! వర విరోధిరాజులనెడి, రాజచంద్రులకు, స్వర్భాను = రాహువను, భుజ భుజు మనేడు, ఆహీంద్ర = భుజగోత్తమము గలిగినవాఁడా! కృష్ణరాయన రేంద్రా! అని కృతినాయకసంబోధనము. తా. ఎక్కువచక్కఁదనమును నీవియు విరోధినృపాలురను వశ చఱఁచుకొను శక్తియంను గలవాఁడా ! అలం. రూపకము. నిదర్శనము. ఆతి శయోక్తి