.462 " మను చరిత్ర ము = = వసంతునియొక్కయు, ప్రసవసాయక = పుష్ప బాణుఁ డగు పుష్ప బాణంఁ డగు ఆమన్మథుని యొక్క యు, స్మయ = గర్వమును, విరామ - ఆపివేయం, రమ్య - సుందర మైన, ఆకృతీ = రూపముగలవాఁడా, దధీ.. లంకృత - దధీచ = దధీచముని యొక్కయు, విధు = చంద్రు నియొక్క యం, జామధుక్ జామధుక్ = కామధేనువు యొక్కయు, ధరద కు చేరునియొక్కయు, దుగ్ధసింధు= రాబ్ధియొక్క యు, ప్రథా= ప్రసిద్ధిని, ఆవధీరణ = తిరుగుబాటు చేయుటయందు, పరాయణ "నిష్ఠ,గల, ఉజ్జ్వల = ప్రకాశించుచున్న, వదాన్యతా - దానగుణముచే, ఆలం -శృతా= ఆలంకరింప బడినవాఁడా. ఇందు రాయల విద్వత్ప్రయతయం, అభిజాత్యమును, సౌందర్యాతి శయమును, ఔదార్యాతిశయమును జెప్పఁబడెను. (దధీచి ఇంద్రునకు వజ్రాయుధము లభించఁ జేయుటకు వెన్నెముక నొసంగుటయంఁ జం. ఁడు వేలంపులకుఁ దనకళలఁ బానము చేయ నొసంగు టయుఁ గామధేనువు కోరిన వారికామికములు కడమపడక తీర్చుటయండి, గుబేరుఁ డర్థులకు లేదనక ధనము కొనంగుట యం, సింధువు తరచినంతన కల్ప శామృతాదుల నొసంగుటయఁ బ్రసిద్ధములగు పురాణకథాంశములు.) తా. పండితుల వాక్యములు వినుటయం దాదరము కలవాఁడా ! నా గ మాంబకుమారుఁడా ! వసంతమన్మ ధులమించిన మందరాకారముగలవాఁడా ! దధీచి, చంద్రుఁడు, కామధేనువు, బేరుఁడు, పాలసముద్రము మొద లగు వీనికిఁగల ప్రఖ్యాతికంటె మించిన దానగుణమునందలి ప్రఖ్యాతి గల మించినదానగుణ వాఁడా! గద్యము. ఇది శ్రీమదాంధ్ర కవితా పితామహ సర్వతోముఖాంక పంకజాక్ష పాదాంబుజాధీన మాన సేందిందిర నందవరపు రవం శ్రోత్తంస శఠకోపతాపస ప్ర సాదాసాదిత చతుర్విధకవితాను
పుట:Manu Charitra.pdf/514
స్వరూపం