Jump to content

పుట:Manu Charitra.pdf/513

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చతుర్థాశ్వాసము 461 టీ. బహు . . . యంగళ—బహు= అనేకులైన, వీర - యః ద్ధవీరులయొక్క, హనన చంపుటచే, మిళత్ సమకూడిన, ఆమ= దోషమును, వహన మోయుంట యొక్క, భమకృత్ = భ్రాంతిగలిగించుచున్న, కళంక =నల్లని కాంతియొక్క,. వద్ద = పోవుచే, ఉగ్ర=భయజనకమైన, ఆని = కత్తిని, గ్రహిళ=పట్టుకొనిన, భుజ భుజముల యొక్క యుగళ = ద్వంద్వముగలవాఁడా, అనేక విరోధి రాజులను జంపుట చేఁ గల్గిన పాపములన్నియుఁ దనయందుఁ బ్ర వేశించెనేమో. యనునటుల నొప్పు నల్లని చాయలచే నలరారు భయంకర ఖడ్గమును గేలఁ, చాల్చిన వీరాధివీరుఁ డా ! గజ.. తార్క్ష్య- గజపతి = కళింగదేశ ప్రభువగు గజ- • భళీ యనెడు, ఆపాప = పొఁపజేని, హరణ కట్టుకొనుటయందు, తార్ఘ్య= గరుడుఁడైనవాఁడా, గరుత్మంతుఁడు పామును బట్టుకొనిన విధముగా నిరా యాసముగా గజపతిని బట్టుకొనినవాఁడా, సజ్జనావనద = మంచివారిని రషీంచుటయందు సమర్థుఁడా, శిష్టరక్షణకుశలుఁడా ఓకృష్ణదేవరాయా యని కృతిపతికి సంభోధరము. ఆలం. భ్రాంతిమంతము. ఉత్ప్రేక్ష. రూపకము. తా. ఆనేకులు జంపుటచేఁ గల్గినదోషము లేమో తనయందుఁ బ్రతి. ఫలించుచున్న పని సంశయము పుట్టునట్టున్న నల్లని చాయలుగల కత్తి దాల్చిన వాఁడా! గజవతీ యను పామును బట్టుటకు గరుత్మంతునివంటివాఁడా !! నజ్జనులను రక్షించువాఁడా! వృథ్వి. సుధీమధుర వాక్సు థాసుముఖ నాగమాంబాసుతా మధు ప్ర సవసాయశాస్త్ర యవిరామరమ్యాకృతీ దధీచవిధు శామధుగ్ధ నదదుగ్ధసింధు ప్రథా వధీరణపరాయణోజ్జ్వలవ దాన్య తాలంకృతో, 122* టీ. సుధీ సుముఖ - సుధీ పండితుల యొక్క మధుర రుచికరము. లైన, వాక్ జవాక్యము లను, సుధా= ఆమృతమునకు, సుముఖ=ఎదురుచూచు. వాఁడా, నాగమాంబాసుతా = నాగమ్మ పుత్రుఁడా, మధు.. కృతీ - మధు