Jump to content

పుట:Manu Charitra.pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

458 మను చరిత్ర ము రక్నస్థగిత మగు కిరీటమునందలి వివిధరత్నములు మనోహరములగు కాంతులు. నాలుగు దెసలను వ్యాపింపఁగా, తెగలు - పొడవులు, కలహారముల జిగిఒక లిగి నట్టి గళమునందలి దండలయొక్క కాంతి, చెలఁగఁగాజ్" = వెలయఁగా, కొదమ మొగులక్" = తరుణ మేఘమునందు - అపుడె వ్యాపించుచున్న నల్లని మబ్బుపయి, తగుయానమునక్ = ఉచితమైన విమానములో, గగనచరుఁడు = ఆకసమునం జరించువాఁడు (గంధర్వుఁడు), అయ్యెక్=అయ్యెను. తా. ఆరాక్షనుఁ డాగ్నేయ బాణముచే నశించి బంగారు చాయగల మేనును, లేఁజిగుళ్లవంటి మోవిపైఁ బ్రకాశించు నంద మగునగవును, దీర్ఘము . లైన తలవెండ్రుకలును, తెల్ల దామరలం బోలిన కన్నులును గలగంధర్వాశా రముం దాల్చి, కస్తూరిమి శ్రమై మేనఁబూయఁబడిన గంధ పుఁదావులునిండారు, స్త్రీలు, వీచోపు లిడుచుండ విమానారూఢుఁడై కిరీటమణులును గంఠహారము. నందలి మణులకాంతియుం బ్రసరింప నాకాశ మార్గమునఁ గానఁబడియె. అలం. ఉపమ-ఉదా త్తము. క. నవనవ సౌరభముల నె క్కున కువలయవర్ష మపుడు గురిసె మొరసికొ రవరవ మురజక వంబులు దివి దివిషజ్జలజముఖులు దెలిసి నటింపన్. 118 టీ. ఆపుడు = బట్టిసమయమునందు, దివిక్ గగనమునందు, నవనవ సౌరధములక్=మిగులనూతనమైన సువాసనలచే, ఎక్కు వకువలయ వర్షము మిక్కిలి యగు కల్వపూవుల వర్షము, కురిసె = వర్షించెను. విషజ్జలజము- ఖులు=దేవతాంగనలు(అచ్చరలు), తెలిసి= ఈగంధర్వునివృత్తాంతము నెఱిఁగి, గండర్వుఁడు శాపవిముక్తుఁడై రాక్షసరూపము తొరంగిన యంశమును దెలిసి కొని, నటించర్" = నృత్యమొనర్పఁగా, రవరవము ర జరవంబులు = రవరవయను మృదంగ నాదములు, మొరసెక్ = మ్రోఁ గెను.