చ తుర్థాశ్వాసము = 455 = చప్పుడును = గుఱ్ఱపుకాలియందెల ధ్వనియును, కింకిణీరవంబును = మువ్వల చప్పుడును, ఉరుమగీసిన గతి = ఉరుమ యను వాద్యవిశేషము వాయించి నట్లు, (తప్పెటవలె గుు డ్రముగానుండు చట్టము పైఁ దోలు పొదుగఁబడి చుట్టు గలజనకుఁ దాళములు బిగించియుండు నొక వాద్యమును ఉరుమ యందురు. దీనిని జేతితో ఓపినంతన మో తపుట్టును.) తేఁటి. తుమైద, మ్రోసిన క్రియ ఝుకరించినట్లు, నాదు=ధ్వని, ఆఱక = చల్లాఱక, ఏదిక్కుఁజూచిన ఏదెసఁ గనుఁగొనినను, ఆదిక్కుననే - ఆదిశా భాగమునందె, వినబడ =వినఁ బడఁగా, ఎక్కడఁజూచినన్ = ఎక్కడఁగాంచినను, తానయై - తానేయై, తాను దప్ప మఱియేదియుఁ గానరాకుండునటులు, నీడ ఏర్పడక = బాగుగా నీడకనండక, పార్శ్వంబుల = రెండు ప్రక్కలను, కట్టు కెంబట్టులాలనకి కట్టినయెఱ్ఱనిపట్టుజాలకు, సమకట్టు డెక్కలుగా - కూర్చిన డెక్కలవలెఁ గాఁగా, యాతుధానుండు = దనుజుఁడు, అనుకొండచిలువ = అనువట్టి కొండలయందుండు పామును (కొండచిలువ = దుండుపాము), ఒడియక్ = పట్టుకొనుటకు, నేలపఱపుగా నేలకు మిగులఁ జేకువఁగా, ఆడుగరుడుండు= జెక్కలవిచ్చియాడుచున్న గరుత్మంతుఁడేమో, ఆనక్" m అని తలంచునట్లు, పాయంచుకొ" = దూరముగాఁ దొలఁగిపోవుచు, డాయంచుకో" సమీపమున కేఁగుదెంచుచు. (ఆలం-ఉత్ప్రేక్ష) దవ్వులక్ - దూరమున, పొలసి = సంచ రించి, కఱఁగటక్ = సమీపమున, తోఁచి = అగపడి, కుఱంగటక్ = EX ఆగా, అని = కలదని, చూడకే = చూడఁగా, దవ్వులక్ = దూరముగా, పొలసి = మెలంగి, దవ్వు చేరువలు దూరమును దగ్గఱయు, ఆవిర్ధాప్యం నిర్ధారణచేయ నలవి కానివి, కాక్ = అగుచుండ, మెలంగ ప్రవర్తించునట్లు, అంశలో సమీపంబునను అంతలో దూరమునను ఉండి చేర్పులో నున్న దనిగాని దూరముగా నున్నదని గాని నిర్ధారణ చేయవీలు గానివిధ ముగాఁ బ్రవర్తించుచు గుఱ్ఱము సంచరించెను. తేటికాశ్వంబుక్" = మేలైన లేజీని, మెలంపుచు = నడుపుచు, వింట నడుపుచు, వింట" = విష్ణుచే, వంట్రకోలల =
పుట:Manu Charitra.pdf/507
స్వరూపం