454 మను చరిత్ర ము అంశతోనె, అతండు = ఆదనుజుఁడు, ఒక్క కరుపుక్ = ఒకచెట్టును, కర యుగళిక్=రెండుచేతులతో, ఇఱియంబట్టి - కలయంబట్టుకొని, వెల్లగింప ఊడఁదీయ టకై, మల్లాడునాలోనన అల్లాడుచున్న యాసమయములో నె, గల్లునక్ = మల్లుమని, కింకిణులు m చిన్న గంటలు, మొరయ = మ్రోగగా, మెఱుంగు, మెఱుపు, మెఱసినగతిజ్" = వెలిఁగినట్నల, మరలక్ =మరల, హరిక్ గుఱ్ఱమును, పఱపి = వాని పైకి నడపి, ఒకటి రెండుమూఁడు, గొరకలక్ - (ఇనువు బాణములచేత, ఇది 'నారాచ పదమునకుఁ బర్యాయపద మని కొందఱు. గుజ్జీ: టె లని కొందఱు చెప్పుచున్నారు.) నెఱకులు = మరములు, కాడ = గు గ్రుచ్చు కొనునటుల, గుబ్బకొలందికి = బాణము క్రింద నుండు పిడివఱకు, దిగ వైచి దిగునట్లువేసి, వింట నమ్మను సంధించి పిడివఱకు నసురుని మేన నాటునటులఁ బ్రయోగించి, మాను=ఊడఁదీయఁ చన్న చెట్టును విడిపించి = విడు చునట్లు చేసి ఎలయించుకొని = తన వై పునకుఁ జేరవచ్చునట్లు చేసికొని, బయలు వెడలించి ఆమరుగుచోటునుండి బహిరంగస్థలమునకుఁ గొనివచ్చి, దోషాచరుండు = నిశాచరుఁడు, పాపాణములకు = తాళ్ల కొఱకు, ఎపుడెపుడు వంగె = ఎప్పుడెప్పుడువం గెనో, అపుడపుడెల్ల =అప్పుడప్పుడే, తురంగంబు - గుఱ్ఱం బును, అంటం దోలి = దగ్గఱకు నడపి, గంటియిడి = వానిదేహమునిండ గాయములు గలుగఁజేసి, మ్రాను పెఱుకునదనెఱింగి బాణములఁ బ్రయోగించి యాటంక వఱచెను. పైని విసరుటకు జాల నేరుచుండ నాయదనున స్వరోచి యసురను సమీపించెను. సమీపించి గాయపఱుపఁగా, వెంటంబడుటయంఁ క్ రాక్షసుఁడు వెంబడింపఁగా, గెంటించి = దాఁటఁ దోలి, లేదు బంతి యన్న యట్లు=అసత్యమనురీతిని-నీకుఁజిక్కు టయసంభవ మను విధముగా, అల్లంత ఉండి అంతదూరమునుండి, వాగె సడలించి = కళ్లెమును వదులు చేసి, పగతు పైజ్ = విరోధిమీఁద, నిగిడి = కవిసి- పైఁబడియనుట, వాగెక్ = కళ్ళెమును, తుది యింపక్" నా వెనుకకుఁ గుదించి పట్టఁగా, ముంగాళ్లు = ముందఱికాళ్లు XX = వంబునన్ = ఆకాశమునందు, రాక్ = వచ్చునట్లు, మగిడించి మరలించి, అంటే =
పుట:Manu Charitra.pdf/506
స్వరూపం