చతుర్థాశ్వాసము 451 శముయొక్క, చకచకజ్" = చకచక మును ప్రకాశమును. పకపకనవ్వు హాసముచేయు, వజ్ర భేదియలుంగు = వజ్ర భేడియను వాఁడిబాణము, (వజ్ర భేది భేది.. వజ్రకవచమునుగాని వజ్రాయుధమునుగాని భేదించు నాయుధ మనికూడఁ జెప్పవచ్చును) వెలుంగన్ = వెలుఁగఁగా, సామాన్యబాణముల కీరాక్షనుడు సాధ్యుఁడు గాఁ డని బంగారునీరు పూసినదియం సూర్యకిరణములవలె మిగులు వాఁడిగలదియు వజ్రాయధమును బరిహసించునదియు వజ్ర భేది యవ బాణమును స్వరోచి ప్రయోగించెను. అలం. ఉపము. “పరిహాసము చేయు” ఆను నది య. పమావాచకము. ఉపమావాచకములు.. శ్లో. “స్పర్ధతే జయతి ద్వేష్టి ద్రుహ్యతి ప్రతిగర్జతి, ఆక్రోశత్యవజానాతి కదర్థయతి నిందతి. తస్య చాను తరోతీతి కవీనాం శబ్దాఃసాదృశ్యవాచకాః ఉపమాయామి మే బుద్ధి సౌఖ్యదా!.” (దండి) మత్తారులకు = మదించినవిరోధులకు, ఉత్తలంబు జరితావము, ఇడున తలంబును = కలిగించునట్టి యీఁటెను, పద్మరాగమణి చూడంబు=పద్మ రాగమణులు (కెంపులు) చెక్కిన గ్రంథులుగలది, (కెంపులం చెక్కి నగుబ్బలఁ గలది. దీనికిఁగ_రడాలం). ఆగు కేడెంబును అగునట్టి డాను పెట్టుకొని, వేడెంబునన్ = చుట్టుపరుపుల చే, తురంగంబుక్ అశ్వమును, పటి= తోలి, తెఱపి= బైలు, కనిచూచి, తఱటుచేసి - చబుకుతోఁగొట్టి, ఒద -చనక్ = రాక్షసుని నశ్వము రాచుకొనిపోవునట్లు, ఉఱికించి దాటించి, కథా కుటరిబరి-కఱకు=దిట్టఁడైన, ఆరిజశత్రు వుయొక్క, బిరిక్ = ప్రక్కలను, వరికి యవడక్ = చెక్కలు చేయునటుల, పొడిచి.. (తన చేతియాఁ టె ఁబలం మాఱు) పొడిచి, కడచి= తొలఁగి, నిలిచినక్ = నిలువఁబడఁగా, వెలుచనక్" = కోడ ముతో, బరిగోలపోటున = పార్శ్వములఁ గ్రుచ్చునట్టి కోల యొక్క పోటుచే, (ఒరినెతోఁ బొడుచుట చేత నని బ్రౌనుదొరవారి ప్రతి) ఆటోపి... -వృత్తిక్ = ఆటోపించు = ఆట్టనహాము చేయునట్టి - చెలరేఁగునట్టి, మక్తీకరి -వృత్తిక్ = గంధగజంబు చందంబున, నెత్తురు = రక్తము, ఒలుక= దేహము నందుఁ జిందఁగ, నక్తంచరుండు = రాత్రి సంచరించువాఁడు - రాక్షసుండు -
పుట:Manu Charitra.pdf/503
స్వరూపం