448 మను చరిత్ర ము .. యున్న మనోరమను, ఒక్క మునక్ - ఒక్క = ఒకానొక, నికట= చేరువ నున్న, నికుంజావాసమునక్ = నివాసయోగ్యమగు పొదరింటియందు, ఇడి = కూర్చుండఁ బెట్టి, శ్రమఱి = తిరిగి, తురగ వేగము = గుఱ్ఱపు పరుగువంటి వేగము, మెఱయజ్ =ఒప్పఁగా - ప్రకాశింపఁగా, (అతిశయింపఁగా ననుట), వేజత్వరితముగా, సురరిపుక్ = దేవతలకు విరోధియగురాక్షసుని, తాఁకె = ఎది రెను. తా. ఆనమయంబున స్వరోచి తనతోఁబాటు గుఱ్ఱముమీఁద నున్న మనోరమ యనునాచిన్న దానిని గొనిపోయి యొక సమీపపు పొదలోఁ బెట్టి 'వేగముగ వచ్చిరాక్షను సెదిరించెను. వ, ఇట్లు తలపడి యమ్మను జదనుజులు బీరంబులు దోరంబులు గాఁ బోరుతఱి భూరమణుండు శ్రుద్ధుండై సమిద్ధరణి బద్ధపరం పరయగుంపు బెంపఱ జంపరాదు నిలింపారాతీ నని వితర్కించి కించిత్తును గొంచక కాంచన ద్రవకంచుకితం బును దరణిఖరకిరణకాండ చండంబును నయి యాఖండలదో ర్దండసముజ్జృంభితవజ్రాయుధ చక చక ఒక పక నవ్వువ జ్ర భేది యలుంగు వెలుంగ మత్తారులకు నుతలంబిడు నత్తలంబును బద్మరాగమణిచూడం బగు కేడెంబును గొని వేడెంబున దురంగంబుఁ బఱపి తెఱని గని తఱటు చేసి యెరసి చన నుఱి కించి కఱకుటరి బరిఁ బఱియ వడ బొడిచి కడచి నిలిచినకొ బెలుచన బరిగోలపోటున నాటోపించుము తకరివృత్తినెత్తు రొలుక నక్తంచరుం డుదంచితగతి సవ్యదిశ కొత్తి తఱును నవసవ్యగతి జాళెంబున హయంబుఁ బోనిచ్చుచు నచ్చర కొడుకు దిరిగి తిరిగి సింగిణి నేయుచుకో జుట్టుకొనిరా మనుజాళియు నట్లట్ల వెనుక వెనుక కడుగిడుచు నడ్డంబుగా నడవికడ కో త్తికొని నడచి యొడు దొడు కగుడు బెడిదంపు,
పుట:Manu Charitra.pdf/500
స్వరూపం