Jump to content

పుట:Manu Charitra.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చతు శాశ్వాసము 443 క. అని తెలిపి తిరుగుఁ డనుటయు మనమున లజ్జించి యెఱుకుమన్నీ లిఁక నీ జనపతితోడిద లోకం బని తమతమ మొనలు ద్రిప్పి కవియును దిరిగెన్. = 109 టీ. అని = ఇట్లని, తెలివి = బోధించి, తిరుగుఁడు = మరలుడు, వెన్నిచ్చి పోడకుఁడు - యుద్ధరంగమునకు మరలఁడు, అనుటయఁడ్ అని స్వరోచి చెప్పినటనే, (ఇందుఁ గర్త స్వరోచి) ఎఱుకువున్నీలు = చెంచుదొరలు, మనమన అంతరంగమునందు, లజ్జించి = సిగ్గును బొంది తాము ప్రాణభయముచే దూరము యోజింపక పాఱిపోయినందులకు సిగ్గుపడి, ఇంకమీఁద, ఈజనపతితోడిద ఈ నృపాలునితో నుండునదియే రాజుచచ్చినఁ జత్తము; రాజు బ్రదికిన బ్రదుకుదము; అతఁడేశరణ్యమనుకొని, లోకంబు=మనలోకము, ఆని=ఇట్లరుకొని, తమతమ మొనలు = వారివారినండు లకు, త్రిప్పిరి = మరల్చిరి, అవియఁను - ఆమొదలును, తిరుగు - మరలెను. ఇళక్ = = తా. అని బోధించిన స్వరోచిమాటలకు సిగ్గిల్లి యెఱుకురాజులు తమ బ్రదుకు లారాజుతో నున్న వని నిశ్చయించుకొని పరుగెత్తిపోవుచున్న వారి నేన లన్నియు యుద్ధభూమిముకకు మరలించిరి. తమనాయకుల యాజ్ఞార్థ మాయానేన లన్నియు వెనుకకు మరలి సంగరమున కాయితమయ్యెను. వ, ఇట్లు తిరిగి యుక్కెక్కి రక్కసుం డెక్క డెక్కడ నని య క్కౌటబలంబు లగుడఁబులుఁ గటారు లీఁటెలు పందీఁటెలు విండ్లు గండ్ర గొడ్డండ్లు జిల్ల కోలలుఁ బంట గోలలు మెఱయ రయసముద్దూతధూళిధూసరిత థా రాధర పథంబగుచు నొక్క పరియ చీనుపరి యనం గవిసె నందు. వారల 110 టీ. ఇట్లు = ఈరీతిగా, తిరిగి = మరలి, అక్కౌటబలంబు ఆబోయ దండు (చండాలేతరాంద్యజాతివిశేష మని సర్వశబ్దనంబోధిని.)