Jump to content

పుట:Manu Charitra.pdf/490

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

438 మను చరిత్ర ము మాంసపుఁబొట్లములుఁ బాఱవై చియంఁ, జేతినుండి జాతిన బాణముల సేతికి కొనకయు, వెనుకనుండీ యారక్కసి తఱిమికొని వచ్చుచున్నాఁడేమో యను వెఱపుచే వెనుక వెనుకకుఁ దిరిగి చూచుచు, వీడిపోవుచున్న కాసెకోఁకలు సవరించికొనుచు, నలఁదిక్కులకు నలువురు నొకరినిగానక యొకరు పరువెత్తి చెట్టొకపిట్టగా వైరి. ఆలం. స్వభావోక్తి. క. ప్రోపు దలపోసి నిలువక పాపాత్మకమై కిరాతబల మటు పాఱక్ భూపతి యయ్యింతి హయ స్థాపితఁగాఁ జేసి పలికెఁ దన్ముఖ్యులకున్. 104 టీ. ప్రోపు - రాజు ప్రావకమును - పోషణమును, తలపోసి = తలంచి, - నిలువక = నిలువంబడక, పాపాత్మకమై = పాపస్వభావము గలిగి, రాజు నెడఁ గృతజ్ఞతఁ జూపి నిలువక ప్రాణభీతిని బాఱిపోవుట పాపకార్యము. కిరాత బలము= పుళింద సేన, ఆటు ఆరీతిగా, పాటిక్ = పరువెత్తిపోవఁగా, భూపతి= రాజు స్వరోచి, అయ్యింతి = రాక్షసుఁడు తఱుముకొని రాఁగాఁ దనయండఁ జేరిన మనోరమ యనుచెలువను, హయస్థాపితంగాక్ = అశ్వముపై నెక్కింపఁ = బడినదానిగా, చేసి = ఒనర్చి = గుఱ్ఱము పైని గూర్చుండఁ బెట్టి, తన్ముఖ్యు ఆపుళిందానీకములోని పెద్దవారితో, పలికె = ఈ క్రింది రీతిం లకు= కెప్పెను. తీర్చుకొనుట తా. తనకు సహాయముగా నుండక తిన్న ఋణము మంచి కిరాతు లందఱును ప్రాణభీతిచే నెవరికి వారు చెట్టున కొకఁడు గుట్ట కొకఁడై పోయినంతట మనోరమను రాజు గుఱ్ఱముమీఁదఁ గూర్చుండఁ బెట్టి యెeఱకు జేండ్రం గాంచి యిట్లు చెప్పెను. ఉ. కైదువు సున్న పూజ్యముఁలు కంకట భేటశిరస్థల త్ర ముల్ లే దరదంబు తత్తడి హుళిక్కి సహాయము సర్వమంగళం