చతుర్థాశ్వాసము యొకఁడు వోయిన త్రోవ వేఱశఁడు వోక చెట్టొకఁడు గా:గ బఱచిరి చెంచు లవుడు, క్ = 457 103 టీ. ఆపుడు = ఆసమయముక, చెంచులు = బోయవాడు, పక్కు ఒక్కునజ్ = పుటుకుపుటుక్కున, అండ్రి పాశముల్ = కాళ్లకు:గట్టిన, దోరేపు C ద్రాళ్లు, వెనక్ = వేగముగ, త్రెంచి - త్రెంపి, డేగకండముల = డేగల మందను, మింటికిక్ - గగనమునకు, విడిచి - ఎగిరిపోవవదలి, గళగళధ్వను లతోక్ = గళగళమశుధ్వనులతో, కంఠశృంఖలలు=మెడ నున్న గొలుసులు, ఊడ్చి=విప్పి, సుడివడక్=కలఁత నొందునట్లుగా, కుక్కలక్ =శ్వానములను, అడవి:గలిపి - వనమునందు విడిచి పెట్టి, గుప్పు గుప్పున - గుప్పుగుప్పు మను నట్లు మోచికొని, ఉన్నవలలతో = ఉన్న వేఁటవలలతోఁగూడ, వలలంపుఁ బొత్తరళ్ = మాంసపుఁబొట్లములు, పొఱవై చిదూరముగాఁ బడ వేసి, కంగు శంగుఁజ్" = కంగుకంగుమనునటులు, నేల = పుడమిపై, కైదప్పు = చేతి పొరపాటు, కాక్ = ఆగునట్లు, పడు వేఁటములు చేతినుండి పడిపోయిన వేఁటకుఁలలికివచ్చు నములను, ఏఱక ఏఱుకొనకుండ, దాటిదాఁటి పకుగెత్తి వరుగెత్తి, తిరిగి చూచుచుకో = (రాక్షనుఁడు తము: మెంబడించి వచ్చుచున్నాఁడేమో యని) వెనుక కుఁ దిరిగిచూచుచు, దట్టు నడికట్టు శోకలం, ఎగఁదీసికొనుచుజ్=(వీడిపోవుచుండఁ గాలి కడ్డముపడునేమోయని) మీఁదికిఁ జెక్కు కొనుక, దగలం = దప్పికలు, తోట్టి = ఎక్కుడ 300, యథా యఫలం=నలుదిక్కులకుఁ దొలఁగిన వారు - ఒకరితో నొకరు సంబంధము లేక చీలిపోయినవారు, అగుచున్ అయి, విఱిగి చెదరి, ఒకఁడుపోయిన త్రోవక్, వేఱకఁడుపోక, చెట్టొకఁడు గాఁగర్ ఒక చెట్టున కొక్కఁడుగా - గట్టున శొకఁడుగా గుట్టకొకఁడు గాఁ జీలిపో 300, వఱ చిరిజవలాయనము నొందిరి. తా. ఆకిరాతులు రాక్షసునిఁ దమరాజు బాణములు గొట్టజాల పని భయపడి డేగలను విడిచి పెట్టియం, కుక్కలను వదలి పెట్టియు, వలలం
పుట:Manu Charitra.pdf/489
స్వరూపం