Jump to content

పుట:Manu Charitra.pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

436 మను చరిత్ర ము క. అవి యాతనిపై తోలును నవియింపఁగ లేక మిడిసి యల్లటువడఁ జూ చి వనేచరు లేచిన వెఱ దవిలిన మతి నద్దిరయ్య దయ్యం బనుచున్. 102 టీ. అవి=ఆశరములు, ఆతని పైతో లును ఆరాక్షసునియొడలి చర్చ మును గూడ, అవియింపఁగక్=చీల్చుటకు, లేక సమర్థములు కాక, మిడిసి = తూలి, అల్లటుపడక్=అంతదూరమునఁ బడఁగా, వనేచరులఁ = పుళిందులు (వనమునం దొరుగువారు), చూచి= అబాణములన్నియు నిరుపయోగము లగుటఁ గని పెట్టి, వీచిన Te= హెచ్చైనభయము, తవిలీనమతిక్ = తగులుకొనిన బుద్ధితో - వెఱ= హృదయమునందు మిగుల భయపడి, అద్దిరయ్య = అద్దిరా, దయ్యంబు భూత మిది, ఆనుచుక్ =అనుకొంచు. (పైపద్యముతో నన్వయము.) తా. స్వరోచి ప్రయోగించిన బాణములు రాక్షసునిపై తోలువైన గ్రుచ్చుకొన లేక తూలి నేలఁబడుటఁ గాంచి కిరాతు లందఱును మిక్కిలి భయపడి యారా యిది పెద్దదయ్య మని తలంచి. (ఆలం. కావ్యార్థాప కాన్యార్థాపత్తి.) సీ. పక్కు పక్కున సంఘ్ర పాళములో వెసఁ ద్రెంచి డేగతండముల మింటికీని విడిచి Xళగళధ్వనులతోఁ గంఠశృంఖల లూడ్చి సుడివడఁ గుక్కల నడవిఁ గలిపి గుప్పుగుప్పున మోచికొనియున్న వలలతో బలలంపుఁ బొత్తరల్ పాఱవైచి కంగుకంగున నేలఁ గైదప్పుగాఁ బడం వేఁటము లేఱక దాఁటి దాఁటి తే, తిరిగి చూచుచు దగఁదీసికొనుచు దగలు దొట్టి యథాయథ లగుచు విఱిగి