చతు శాశ్వాసము 433 ణ ణ మహా స్రగ్దర. అని బాహాస్ఫోట కావాహతపతగకులం బవ్వనీ శాఖశాఖా,జనితవ్యాకీర్ణ జీర్ణ చ్ఛదములకరణీం జల్లన రాల భూషా,ర్చి నుదీర్ణాలాతచ కాకృతిగజిబిజి దివ్పీవై చెం గదళ్ వై చినఁ దేజిక్ రాజు గెంటించెఁ దొలఁగ నది యచ్చెంత కాంతార మేర్చెన్. = = 99 శాఖ = చెట్ల టీ. అనిఅని చెప్పి, బాహా, కులంబు బాహా = భుజముల యొక్క ఆస్ఫోట = చఱపులయొక్క, (బాహాస్ఫోటము = దండచఱపులు - మల్లచఱ ప్ర లని భావము), రావ = చప్పుడుచే, ఆహత = కొట్టఁబడిన, పతగకులంబు పిట్టలగుంపు, అవ్వనీ... కరణిక్ - అవ్వనీ = ఆవనమున, యొక్క, శాఖా = కొమ్మలవలన, జనిత = కలిగిన, వ్యాకీర్ణ = సర్వత్ర వస రించిన, జీర్ణచ్ఛదములకరణి = పండుటాకులరీతి, జిల్లనక్ నట్లు, రాల౯ ఐ క్రింద రాల"గా, వఖ లాయాకస్మికధ్వనికి బెదరి చచ్చి పండుటాకులవలెఁ బడెను. భూమిర్చిక్ భూషణములకాంతులచే, ఉదీ... కృతిగ౯ -ఉదీర్ణ = ఘనమగు, అలాత = కొఱవియొక్క, చక్రాకృతిగ్ చక్రముయొక్క యాకారమువంటి యాకారము కలుగునట్లుగా, గదక్ గదరు, జిఱజిఱక్ = బిఱబిఱమని, త్రిప్పివై చెక్ = త్రిప్పి (స్వరోచిపై) == జల్లు మను విసరెను. వై చినజ్" ఆ వినరఁగా, రాజు, తొలఁగళ్ " తొలఁగిపోవునటుల, ఆశ్వమును, గెంటించెక్= ఉఱికించెను. అది = ఆగద, అచ్చెంత 'కాంతారము = ఆసమీపవనమును, వీర్చేక్" = పాడుచేసెను. తా. అని పల్కి దుడదెబ్బలు కొట్టిన నాధ్వనికి వృక్షములమీఁది పిట్టలు చెట్లపండుటాకులు రాలినట్టు క్రిందఁ బడియెను. భూషణముల కాంతు లచేఁ బ్రకాశించుగదను బిఱబిఱఁ (కొఱవి త్రిప్పినట్లు చక్రాకారముగ వెలుఁగు లతోఁ దిరుగఁగాఁ) ద్రిప్పి రాజుపై విసరెను. ఆవేటు తప్పించుకొని రాజు గుఱ్ఱమును దొలఁగ దాఁటించెను. ఆగద యా చుట్టుపక్కల నున్న వనవృక్ష ముల నెల్లఁ బడఁగొట్టేరు. అలం ఉత్ప్రేక్ష, నిదర్శన, అతిశయోక్తి. 505-28
పుట:Manu Charitra.pdf/485
స్వరూపం