Jump to content

పుట:Manu Charitra.pdf/482

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

-430 దును చరి త్ర ము - అమరము. పొగల్=పొగలను, పెంటెక్ =నృద్ధిపొందించునట్లు, మిన్నెల్లక్ గగనమునిడ, మైగాక్ = శరీరముకాఁగా, చలిత... చలుఁడు చలిక = కద లింపఁబడిన, ఆస్య = మోమునందు, కూ ర గట్టివైన, దంత=పండ్ల యొక్క, క్షత=కఱచుటల చేనైనప్వుడ్డుగల, రదవసన = ఓష్ఠమువలన, కాణేడు, క్షారణ కారముగల, (వెగటుగూర్చునట్టి) కీలాల = నెత్తురుతో, వేల్లత్ = వ్రేలాడు చున్న, జ్వలన=అగ్ని యొక్క, క్వాలాభ = జ్వాలం బోలిన, జిహ్వాంచలుండు నాలుకతుదగలిగినవాఁడు, అగుచుకో= అయి గదక్ = = అయి, గదā = గదయను నాయుధ మును, జాళెముల్ = గిరగిరమని, త్రిప్పుకొంచుక్ = త్రిప్పుచు. తా. సమీపమున నున్న కొండగుహలన్నియు మాఱు మ్రోఁగునటుల కహకహ యనుసందడి కలుగునటుల నవ్వుచు, మేఘములచాలు ఆకసము సంకయు నల్లఁగాఁ జేయునటుల నాకసమంటు నల్లని విస్తృతశరీరముతో విఱ్ఱ వీగుచు మాటిమాటికి కొఱుకుట చేఁ బెదవులందుఁబడిన పుండ్లనుండి కంపుగొట్టు చొల్లు కారుచుండ అగ్నిజ్వాలకుబోలిన నాలుకతో నాకికొనుచు గదను గిర గిరఁద్రిప్పుచు (దీనికి కర్తృపదము వైద్యములోని దానవుఁడు.) (అలం, స్వభావోక్తి, అతిశయోక్తి, ఉపను.) ఉ. దానవుఁ డద్ధ రారమణుఁ దాఁకె నుద గ్ర పదా గ్ర ఘట్టన గ్లానీ సపాట మై యచటి కొన ఘట్టవిఘట్టితాకృతిం బూని చెడక గిరీళగళమూలహలాహల కాల కాంతితో మేనఱికంబులాడుతన మేటి త్రిశూలముఁ బూని యుద్ధతిన్ , టీ. దానవుఁడు, దనువునంతతివాఁడు - రాక్షసుఁడు, ఉద గ్ర... గ్లానిక్- ఉదగ్ర = భయంకరమైన, పదా గ్ర = కడకాలియొక్క, ఘట్టన పదాగ్ర = అణఁగఁ ద్రొక్కుట వలన ఁ గలిగిన, గ్లానిక్ = నలఁగుటచేత, సపాటమై ఎగుడుదిగుడు లేకుండ సమానమై, అచటికాన - అచ్చటివనము, ఘకట్ట... కృతిక్-ఘరట్ట= తిరుగలియందు, విఘట్టిత వినరఁబడిన దాని రూపమువంటి, ఆకృతి ఆకార