చతు శ్వాస సము 429 వనిత రహస్యంబుగఁ జై ప్పిన నాశఁడు నెఱి:గె నంత భీషణవంగిన్. 91 టీ. అరుటయక్ = అని యిట్టుపల్క:× నే, శుచియై = పాద ప్రక్షాళ నము నాచమనాదికము, గావించి శుద్ధుఁడై, నిలిచినజ్ మంత్రోపదేశము కొఱకు సిద్ధకడి స్వరోచి నిలువఁబడి యుండంగా, వనితజమనోరమ, జననాథు నక్ష =స్వరోచికి, ప్రయోగనవిహారంబుల్ ఆస్త్రముః లయొక్క ప్రయోగము నక్షక్ = = (ఒకపై విడుచుట) సుహారము (మరలించుబ) మొదలగు సాధనములకు, రహస్యంబుగక్ = రెండవవారికీ: వెలియకుండునట్లు, చెప్పినక్ జెప్పఁగా, అతఁడును=ఆరాజును, ఎఱి. గెన్ = గ్రహించెను. అంతజ్ అంకట భీషణభంగి = భయజనక మైనవిధమున. • తెలియం తా. ఇట్లరీ మనోరము చెప్పఁగా నావిద్యను గ్రహించుటకై స్వరోచి శుచిగా నిలువంబడెను. ఆమె స్వరోచికి అస్త్రహృదయమును మిగుల రహస్య ముగాఁ బ్రయోగించుట యఁపసంహరించుట లోనగు సాధనములతోఁ గూడ నెఱింగించెను. ఇంతలో భయంకరమై. (వైద్యముతో నన్వయము.) మహా శ్రద్ధక, గళగర్త క్రోడనిక్యత, హశ హనినదోద్ధాఢ హాసం బు భూభృ,ద్బిలముల్ మ్రోయింపఁ గాదంబినిగతిని బొగల్ వెంప మిన్నెల్ల మైగాఁ, జలితాస్య క్రూర దంత క్షతరదవసన తారకీలాల వేల్ల,జ్జ్వలనజ్వాలాభజిహ్వాంచలుఁడగుచు గద౯ జాళెముల్ ద్రిప్పుకొంచున్ . 95 టీ. గళగర్త..,హానంబు-గళగర్త = కలుగువలెనుండు కుత్తుక వి గ్ర యొక్క, క్రోడ అంతర్భాగమునుండి, నిర్యత్=లైలుదేఱుచున్న, కహకహ= శహకహయ నెడు, నినద = నాదముతోడి, ఉద్గాఢ=అతిగాఢమైన, హాసంబుజు నవ్వు, భూభృద్బిలముల్ = పర్వతగుహలను, మ్రోయింపన్ =ధ్వనించునట్లైన ర్పఁగా, కాదంబిని గతి- మేఘముల చాలు వలె “కాదంబినీ మేఘమాలా ==
పుట:Manu Charitra.pdf/481
స్వరూపం