428 మను చరిత్ర ము పెడ్లియానపుడు = వివాహము చేయు చున్నపుడు, అరణంబు గాతో" = = అల్లున కిచ్చు కట్నముగా, ఇచ్చెను. అతఁడు = మాతండ్రి, మమక = ప్రేమచేత, నాకు నిచ్చెను. సకల రిపుణాళకముద్= సమస్తనిరోధికమనముం గావించునః, యశస్కరముక్ = కీ ర్తిని కలిగించునదియు, ఐనదీవి = ఐనట్టి యీవిద్యను, నాచేక్ =రావలన, వేవేగ = త్వరితముగా, ప్రతి గ్రహించి = పుచ్చుకొని, ఆదైత్బుక్ = ఆరాక్షసుని, అడః పుము = మందింపుము. ఆనఘా - పాపరహి తుఁడా ! సద్విద్య = మంచివిద్య, ఎందున్నక్ = ఎ:్వరియొద్దనున్నను, కొనఁగ వలయ్ు = తీసికొనవలయును, వీరు వారు = విద్యనిచ్చువారు (ఇది యాఁడుడి, యికఁడు పురుషుఁడు) ఇట్టి కా రట్టివారు, అనఁగ = అని యాలో చిందుట, వలదు = తగదు. = = = “నీచాదప్యుత్తరూం విద్యాం స్త్రీరత్నం దుక్కులాదని" యను ధర్మ మునుబట్టి విద్య తనకంటెఁ దక్కువవా రగు నీచులనుండియుఁ, గన్యను గుల హీనునినుండి cఁ బరిగ్రహింపవచ్చును. గావున బరిగ్రహింపుము. విద్యా గ్రహణమునకు యుక్తాయుక్తములు విచారించుచు నుంటి మేని యసురుఁడు పైఁబడును గాన స్వరగఁ బరి గ్రహింపు మని భావము . “సద్విద్య కొనుటకు జాతి చూడకుము, సద్విద్య యుండనే చండాయి నందు." అచునా క్యోక్తి నీట నను సంధించునది. తా. నీకు నే నస్త్రహృదయ మనువిద్య నిచ్చెదను. ఇది నాకు శివుని నుండి క్రమాగతమై వచ్చినది. సకలశత్రు నాశనము చేయును. యశస్కర -మైనది. దీనిం గొని నివారక్క సం జంపుము. విద్యను స్త్రీ వద్దనుండి కొనుటకు సంశయింపకుము. “నీచా దవ్యుత్తమా విద్యా" యని సద్విద్య నెవరివలన నైవ బరిగ్రహించవలసినదే. క. ఆనుటయు శుచియై నిలిచిన జవనాథునకు బ్ర యోగసంహారంబుల్
పుట:Manu Charitra.pdf/480
స్వరూపం