Jump to content

పుట:Manu Charitra.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చతుర్థాశ్వాసము 425 ధర్మానుసారముగా, మా చేతకా ఆ మావేకను, బ్రమఁగంటి - బ్రదుకఁదగిన యదృష్టముకు బడ.శివి. నీరుక్ ఇనిన్ను తడవక్ = ఇట్టివాఁడ వట్టివాఁడ వని యెంచటకు, పనిలేదు = అవసరము లేదు. గౌతమునిగోకప= గౌతమముఖియావుం బోలి-=ఁడః, వృద్ధుఁడవుగాన తాకినంతనమరణించి మాకంఠములకు బ్రహ హతా, పాపము కలుగఁ జేయఁదువు. ఆనుచు - అభిపల్కుచు, వాదించి = వాడము చేసి, విడిచినక్ = వదల:గా, ఆగ్రహించి - (ముని) కోకుమునోంది. = గౌశముని గోవుకథ:— గౌతమ మహాముని ద్వా శవర్ష మహామము వచ్చినపుడు ప్రతిదిన ముజయమున లేచి తాను సిడికెడు వడ్లు చల్లుచుండెను. అవి యన స్థాన సమయమునకు మొలచి ఫలింపఁగా నన్నా తురులను సమీపస్థు లగు మును లేతెంచిన నవియె పక్వము చేయించి మృష్టాన్నము పెట్టుచుండె.. కఱపు తీరిన పిదప మునులు తమతమ యాశ్రమముల కేగుచు వినాయకుని ప్రేరణచే గౌతమునిఁ దమవెంట రమ్మనిరి. రా ననుటకు; గిసిసి యొక మాయా గోవును సృజించి పైకుపైఁ దోలిరి. గౌతముఁ డాగోవుకు దర్భశృణముతోఁ గొట్టఁబోవ నది మరణించెను. గోహత్యాదోష మారోపించి మును లందఱు గౌతముని లో బఱబికొనిరి. ఇడియె గౌతమునిగోవు. తా. నీవు బ్రాహ్మణుఁడ వగుటచే నిన్ను విడిచితిమి. వఱియొక జాతి వాఁడ వైనఁ జ: డివేయమా? తెలిసినది. నీవు గౌతమునిగోవు వంటి వాఁడవు. (ఊఁదిన -- గి3పోవునుకటివాఁడవు) అని వాదించి విడిచి పెట్టిన యాకన్య లపై: గోపించి. క. ముసలీ శపియించె నపుడ య్యసికాక్టేక్షణల రాజయక్ష్మక్షోభం బెసఁగ నశియింప నగు న ద్దెసఁ బాఱు:డం సుగుడి గామి తెల్లమియె కదా• లక్ = టీ. ఆపుడు 91 అప్పుడు, ముపలి = ఆవృద్ధముని, ఆయ్యసితా జ్ఞేక్షణ నల్ల కలువలవంటి కన్నులుగల పడుచులను, రాజయక్ష్మక్షోభంబు