Jump to content

పుట:Manu Charitra.pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

424 మను చరిత్ర ము నది యొకతపస్సా? (నక్క ముదిరి వఱ డగుననియు, శ్రద్ధ ముసిరి పులంC గగు ననియుఁ, బాము ముదికి గ్రహ మగుననియంఁ జెప్పుకొందురు.) శ. పరులయపరాధగతులకుఁ గెరలక తనుఁ బొగడుచోటఁ గీడా డెడు చోట బరితోషము రోషము నెదఁ జొరనీని తపస్వి సుము సుకృతి ధరిత్రిన్. టీ ధత్రిక్ = భూమియందు, అన్యులయొక్క, ఆపరాధగతులకు = = పకుల...గతులకు 89 - పరుల = తప్పుదారులకు, ఇతరులు తెలిసియో తెలియకయో 'చెడు త్రోవలఁ బ్రవేశించినపుడు, కెరలక = కోపము నొందక, తనుక్తన్ను, పొగడుచోటక్ = స్తుతించునపుడును, కీడాడెడుచోని జనిందిం చునపుడును, స్తుతినిందాదులయందు సమభావముగలవాఁడై యవి కారముగా మెలఁగ నేర్చి, పరితోషము = సంతసమును, కోపముకొ" = కో ధ మును, ఎదక్" ఇ డెందమున, చొరనీని = చొరకుండఁ జేసెడు (పుట్టకుండఁ జేయు) తపస్వి = తపంబొనర్చునతఁడు, సుము = సుమా, సుకృతి - ధన్యుఁడు.

తా. ఇతరులు తన నర్చిన యెగ్గులకుఁ గోపింపక, తన్నుఁ బొగడు నపుడు సంతోషమును, నిందించునపుడు కోపము లేని మునీంద్రుఁడు ధన్యా తుఁడు గాని తక్కిన వారు కా రనుట. అలం. ఆప్రస్తుత ప్రశంస. తే, ఒండొకఁడ వైన నిపుడ నీపిండి యిడ మె బ్రాహ్మణుఁడ వౌట మాచేత బ్రదుకుఁగంటి తడవఁ బని లేదు నిన్ను గౌతమునిగోవ వనుచు వాదించి విడిచిన నా గ్రహించి. 90 టీ. ఒండొకఁడవు=మఱియొకఁడవు - బ్రాహ్మణేతరుఁడవు, ఐనన్ = అయితినేని, ఇపుడు = ఇవ్వడే, నీపిండి యిడమె = నీ దేహము పిండి చేయమా, బ్రాహ్మణుఁడ రౌటక్ = విప్రుఁడపై శకారణమున, బ్రాహ్మణోనహంతవ్య యను ' '