Jump to content

పుట:Manu Charitra.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

420 మను చరిత్ర ము కొమరు = యావనము. యౌనము గలచెలువ కొమరాలు. రాలన యౌవనవతి యని భావము ఇటు లకుటకు. తే. "చాలముద్దరాలు జవరాలు కొమరాలు” మ మ (భాగ. స్కం. 9) తా. నీవు నిండుకొనియున్న యౌవనాంధకారమునఁ గనులు గాన తిరుగుచున్నావు. మునులు నీ కెందుల కుపకరింతురు ? కావున నీకుం దగిన సరసునితోఁ బరిహాసము కాడుము. ముసలివాఁడను నన్నుఁ జూచి పరిహసిం చుట నీ మదగర్వమును సూచించునే కాని నీ కింతయు లాభము గానరా దనీ తిరస్కారము. క. ముసురుకొనుజరభరంబున నసురుసు రైయున్న మము నడకించితి వి ట్లుసురు మనఁ ఒట్టునడు మొక యసుకకు నీవనుచుఁ బలికె నాగ్రహ మెసఁగన్. 84 టీ. ముసు,.. భరంబునకొ-ముసురుకొను చుట్టుకొనిన, జర = ముదిమి యొక్క, భరంబున్ = ఉద్రేకము చేత, అసురుసురై అలసియలసి, ఉన్న చుమ్మక్ = ఉన్నమము, ఇట్లు, అడకించితివి పరిహాసము చేసితివి (బాధించి కావున), ఉసురుమనక్ - ఉస్సురనునట్లు, నీవు, ఒకయసురుకు ఒక్క రక్కసికి, పట్టువడుము దొరకుము. అనుచుక్, ఆగ్రహము = క్రోధము, ఎనఁగక్ = ఎక్కడుకాఁగా, పలికెను చెప్పెను, శపించెను. అసుర శబ్దంబు వికల్పంబుగా స్త్రీనమంబగు ననమాత్రముచే ననురుఁ డనియు ననుర యనియఁఁ జెప్పవచ్చును. తా. ముసలితనమున నలసి యల్లాడుచున్న స న్నీ రీతిని బరిహాసము చేసితివి గావున నీవు రాక్షసుని చేతం బడి శ్రమపడు మని శపించెను. క. జననాథ యేమి చెప్పుదుఁ గనలుచు నవ్వగ్ధుతపనీ కటము లదరఁగాఁ