Jump to content

పుట:Manu Charitra.pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చతుర్థాశ్వాసము 419 సూర్యుని, అంశు కొరిణములకు, మహాత్ = వాయువును, ఛవ=పత్రములును, నీర = నీకుడు (ఇట్టి): నీరస = నిస్సారమైన, వ్రావము తిండి, దేహ జారకము = మేచి నిల్పునది, కాక్ = గుహలక్ = కొండబిల ములలో, కఫము కములు, ఆచరించు మమ్మక్ చేసికొనునట్టిమావంటి ఈసరణిక్ = ఈ ప్రకారముగ, స్పృశించి చేతితో ముట్టికొని, నXక్ = శబ్ధ్వాటచే, ఏషాఫలంబు = ఎట్టికాధము, ఒకఁగూడెజ్ = దొరకెనో, జాతిని చెప్పునూ! == తా. ఓదురాత్మురాలా! ఇల్లు విడిచి సంసారబంధములగు సమస్తముఖ ములకు ఇంచుకేని యాకడకు సంతోషముగా విడిచిపెట్టి గుహలలో -నుండి సూర్యకిరణములు, వాయుపు, ఆకులు, పేకు, డిస్సోరమగు నాహారము ప్రాణధారణకు వలసినంతమాత్రముగా గ్రహించుచుఁ కపస్సుచేసికొను మము బోఁటివారిం దాఁకుటవలన చీకేమి మేలు గలిగినవో చెప్పుము. క. తిమిరంపు వయసు గుబ్బల కొమరాలవు నీకుఁ దగినవాళ్ల మహిళా నెముకి నగ రాదె ముదిసిన మముఁ జెనకిన నేమి కలదు మద మేమిటికిన్, 83 టీ. తిమికం. ఆవు - తిమిరంపు = మన మెక్కిన——యావనో దేశ ముచే మంచిచెడుగు నెఱుఁగఁజాలక కనులకుఁ జీ టులు క్రమిన, వయసు వయస్సుకండలి, గుబ్బల బిగువైన గుబ్బలఁబోలు చన్నిలు గల, కొన రాలవు పడుచుదానవు, మహీక్" = ధరయుడు, నీకుఁ దగినగోవాళ్ల క్ నీవయస్సునకుం దగినమిండగానిని, నెమకి - వెడక్ (గ్రహించి), నగరాజ = హాస్యకూడరాదా!, ముగిసినమము = ముసలివాండ్రయిన మావంటివారిని, స్పృశింకఁగా (పట్టుకోవఁగా), ఏమి కలదు = జన మున్నది? ఇంతక్రొ వ్వేమిటి = ఇంతకండకావరము తగునా యనుట.