Jump to content

పుట:Manu Charitra.pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చతుర్థాశ్వాసము 417 తా. రక్తమాంసములు క్షీణించుటనే నకములన్నియుఁ బయటికిఁ గానవచ్చును. నొడలినిండ నున్న వెండ్రుకలన్నియు నరపోంటచే దూడి రాశి వలె నన్న యొకవృద్ధుఁ డగుఋషీశ్వరుం జూచి కుతూహలముతో, ఉడరు. ఉత్ప్రేక్ష, స్వభావోక్తి ఆ. ఇతనికదశకుహర మెద్ది నేత్రద్వయం బెద్ది కర్ణయుగళ మెద్ది యనుచు బూచి వోలె నున్న వాచంయమునిమోము బాల్యచాపలమునఁ బట్టుటయును. 80 టీ. ఇతనివదరకుహరము = కెమునియొక్క ముఖబిలము (నోరు), ఎ= ఎక్కడ నన్నది? నేత్రద్వయంబు - కొన్నువ, ఎద్ధి = ఎక్కడ నున్నది? కర్ణ యంగళమం = వీఖదో, ఎద్ది బా ఎక్కడ కున్నది? ఆశుచుకో = ఆను బా కొనుచు, బూవోకెక్ భూతమువలె, ఉన్న వాచంయముని మోము ఉన్నట్టి మౌనివదశమును, బాల్యచాపలమునక్ - చిన్నతనపుఁజించలత్వముచే, చట్టుటవుఁక్ = పట్టుకొనఁగానే, దూదిబుఁగవలె: గానవచ్చుటచే నెం చేయవ యవములు గలవో చూడవలయు నరి కౌతూహలము గలిగెను. మహాముడుల జోలి కటులఁ బోవచ్చునా యనుటకుఁ బరిహారము బాల్యచాపలము. తా. బూచివలె నున్న కారణమున నోరు, కన్నులు, చెవులు, నీతని కున్నవా లేవా యను సందేహము గలిగి యెట నెట నేయవయవములు గలవో పరిశీలించువ మని చిన్నతనపుఁజంచలబుద్ధి చేఁ బట్టుకొంటిని. క. ధ్యాన స్తిమితుం డగున మౌని మదీయాంగుళీ విమర్శనములచే మే నెఱిఁగి తొంటియను కం ధానము చెడి కన్ను వెఱచి దారుణఫణితిన్. 505-27 81