Jump to content

పుట:Manu Charitra.pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

416 మను చరిత్ర ము రిం డ్లుంటచే హిమాలయము స్త్రీలకుఁగూడ విహారయోగ్యముగా నున్న దని భావము. తా. తమవిటులతో విద్యాధరకాంతలు జూదమాడు చదువులు గల యట్టియ, శబరస్త్రీలకు మన్మథోద్రేకముం బుట్టించు చిఱుమల్లెపూలవాసనతో నిండిన వాయువులుగలట్టియు, శివునివాహనమైన వృషభము తరములతోఁ బొడిచి యాడుచున్న శిఖరములుగలట్టియు, గురి మెదలనుండి వెడలుపుష్ప రజము కాలువలు చంద్రకాంతశిలలు గలట్టియం, వెఁడికొండపై మేము మువ్వుర మును బూవులు కోయఁచు నొకానొకచోట గడ్డిచే మూసికొనిపోయిన ద్వారముగలగుహయందు (ముందు పద్యములో నున్న జీర్ణ మునిని గాంచితి మని తాత్పర్యము.) అలం. ఉదా త్తము. ఉ. ఊసరవెల్లి చందమున నొక్కట బీఱనరాలు దేఱఁగా మీసలు గడ్డము జడలు మే నుదరంబును వీనులు జరా ధూసర మైనరోమతతితోఁ బెనఁగంబడి దూరి రాశిగాఁ జేసినరీతి నున్న యొక జీర్ణముని గని కౌతుకంబునన్ , 79 టీ. ఊసరవెల్లి చందమున = ఊసరవెల్లి యను నొకవిధ మగు తొండ వలె, (ముదిరినతొండ నూసరవెల్లి యందురు.) ఒక్కటక్ = ఒక్క విధముగా, బీఅనరాలు పెద్దవియగునరములు, తేఱ గాక్ "స్పష్టముగా నగవడు చుండఁగా మీసలు = మీసములు, గడ్డముక్, జడలు, మేరు = దేహమును, ఉద రంబుక్=బొమ్మను, వీనులు = శివులును, జరాధూసరము వృద్ధత్వముచే = నరయ నారంభించినది (ధూసర మన బూడిదరంగు; మె డ్రుకలు చాలవఱకు నరసి కొలఁదిగ సరయ కుంటచే నామిశ్రవర్ణము ధూసరము.) ఐనరోమతతీ తోడళ్=ఆయినట్టి రోమములనముదాయముతో, పెన:గంబడి=కూడుకొనఁబడి, దూది, రాశిగాజ్ = ప్రోవుగా, చేసిన రీతిక్" = చేసినయటల, ఉన్న యొక జీర్ణమునిక్=ఉండినయొక ముదిసినమునీంద్రుని, చూచి, కౌతుకంబున "వేడుకతో, అన్వయము పైవడ్యమునం గలదు. =