Jump to content

పుట:Manu Charitra.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చతుర్థాశ్వాసము 413. కూటమునందున్న వాకెని. ఇది బ్రౌనుదొరవారి ముద్రిత ప్రతిలోని పాఠము) వారిక్ = ఆయెత్తుకొనువిద్యాధరులను, వీడ్కొని=తొలఁగిపోవు:డని, సిహ వీఠిక౯౮ = సింహాసనమునందుండి, చలక్వ-బొండుక్ = చలించును. లేచి వచ్చు నని భావము. అవి ఆసుద్దులను, తాజ్= నేను, ఇంకర్ - ఇట్టి స్థితిలో - ఈదురవస్థనొందుసమయమునందు, చెప్పగ చెప్పుట. ఏటికిక్ జ ఏల? చెప్పుకొనులు స్వోక్కర్షయే గాని ఫలము లేదు. ఒకదాని నొకటిగాని ఒకరి నొకరు కాని రాచికొనినంత గలుగు డావిడి రారాణి యందురు. దీని శ్రీనాథుడు, సీ. “రతిదేవి నెవ్వీఁగు రారాపుఁ జన్నులు.” (శృంగా. ఆ. 7 ) ఆ తా. ఒకకొకరు నేను నే నరి విద్యాధకు లొత్తిడి పెట్టుచువచ్చి తమ భుజాంగదములందలిరత్నములు రాలుచుండ న న్నెత్తుకొనుచుండిరి. నాతండ్రి బాకాలియంటె కొంచెము ధ్వని చేసినంతనే, నన్నెత్తి తొడమీఁద నుంచుకొన సింహాసనముమీఁదనుండి లేచి విద్యాధరుల నందఱ తొలఁగుఁడు తాళుఁ డని వారించును. ఆవెనుకటీసుద్దు లన్నియు పుదీస్థితిలోఁ జెప్పుకొనుటవలన నాకు లాభ మేమి ? ఆలం-స్వభావోక్తి, ఆక్షేపము, ఉదాత్తము. తే, దేవ పారర్షి పట్టి కళావతియును నల్లమందారవిద్యాధ రాత్మ జన్మ Ф యగువిభావసియును నాకుఁ బ్రాణసఖులు వారు నేనును నొకనాఁడు గారవమున, 77 టీ. దేవరాజా, పారర్షి వట్టి= పారుఁ డను ఋషికొమరిత, కళావతి యంను=క ళావతీయను పేరుగల కన్నెయం, అల్ల... జన్మ - అల్ల జను ప్రసిద్ధుడైన, మందార = మందారనావముగల, విద్యాధర = విద్యాధరుని, ఆత్మజన్మ పుత్రిక, ఆగువిభావసియంక్ = అయినట్టి విధావసియను నామముగలకన్యకయు, నాకుఁ బ్రాణసఖులం=నా ప్రియసఖులు (నెచ్చెలులు), వారుక్ = ఆయిద్దఱుచు, =