412 మను చరిత్ర ము టీ. నరవర = నృపా, మరుదశ్వపుత్తి కిక్ = మరుదశ్వుఁ డను పేరు గల గంధర్వునికుమారి తెకు, ఇందీవరాక్ష గంధర్వరాజువలన ఇందీవరాక్షుఁ డరు గంధర్వపతిక్షలన, పొడమితిక్ జన్మించితిని. కళలందు చతుష్షష్టి కళలయందును (అఱువది నాల్గు విద్యలయందురు), రమించుటఁ జేసి = వ్యాసంగముచేయఁటంబట్టి, భువిక్ ఈభూలోకమందు, మనోరము యనఁ X౯౮జమునోరహు యరు నామమున వెలసితి = ప్రసిద్ధి పొందితిని. తా. నా తండ్రి యిదీవరాక్షుఁడు (అనుగంధర్వుఁడు). నాకర్ణి మరుదశ్వుని కొమరిత. నే నన్ని కళలయందును రమించుచుండుటచే నాకు మనోరమ యని పేరు వచ్చే. శా.రారాపిళ్ల భుజాంగదంబులమణుల్ రాలంగ నిద్యాధరుల్ గారా మొప్పఁగ నెత్తికొండ్రు నేను సంకస్థాయి లిం జేయగా వారి౯ వీడ్కొని సింహపీఠికఁజలత్వంబొందు దూతండ్రి మం జీవం బించుక ఘల్లు మన్న నవి దాఁ జెప్పంగ ని కేటికిన్, టీ. విద్యాధరుల్ = విద్యాధరులను దేవజాతివారు, రారాకెళ్ల " - తొలుత నే నెత్తుకొనవలయును నే నెత్తుకొనవలయు ననుతమకముచే ఒకరి -నొకరు త్రోసికొనివచ్చుట చేఁ గలిగిన యొకపిళ్ల వలన, భుజాుగదంబులమణుత్ =భుజకీర్తులలో నికుణులు, అంగదములు రత్నములు చెక్కి రవి గాన నొర్పడిచే, రాలంగళ్" = రాలిపోవుచుండ, గారాము=ముద్దు, ఒప్పఁ గన్ = ఒప్పునట్లు, నన్నుక్, ఎత్తికొండ్రు, = ఎత్తుకొనియాడింతురు, మాతండ్రి = మాయయ్యః = మంజీరంబు = రాశాలియందె, ఇంచుక ఘల్లుకున్న ఎతస్వల్పముగా చప్పు డైనను, (నేను నడయాడుచుంటి నను సూచన తెలిసినంత కందిపోవునేమో యని) అంకస్థాయిశిం జేయఁగాజ్ = తనతోడమీఁదఁ గూర్చుండఁ బెట్టు కొనినదానిని గాఁ జేయంటకు, తొడపైఁజేర్చి కూర్చుండ బెట్టుకొనుటకు) (ఆంశస్థాయిగాఁ గొల్వులో వాక్ = ఒడియందున్న దాననగుటకుఁ గొలువు
పుట:Manu Charitra.pdf/464
స్వరూపం