చతుర్థాశ్వాసము 411. తా, ఒక్క రాక్షసుడు, శ్రీశ్రీ వ్వుపౌరలు ప్రేవులు : దలకుఁ జుట్టు కొని, మనీవంటియసహ్యదేహమున గంధముపలె మెదడు పూసికొని యెడమ చేతిలో నెత్తురునించిన పుట్టే పట్టుకొని, మూ:పులపై: ద్రిశూలముం బెట్టుకొని పిడుదఱోఱలును, మిడి గ్రుడ్డును నిట్టతాకువంటియొకలురు గలిగి నన్నుఁ జంపుటకు మూఁడుదినములనుండి వెన్నాడి వచ్చుచున్నాఁడు. అలం. స్వభా వోక్తి, నిదర్శన, రూపకము, ఉత్ప్రేక్ష. క. ఏయెడ నసదల మొఱ వా లాయము వినవలయు 'దుర్బలస్య బలం రా జూలి యస వినవే ధరణీ నాయకులకు నా ర్తరక్షణంబులె క్రతువుల్. టీ. ఏయెకః = ఎల్లప్పుడురు, జనవల మొఱ 74 దిక్కు లేనివారి దైన్యంపు మొఱను, వాకాయము = తప్పకుండ, విరవయం = ఆవరింప వలయు ననుట. దుర్బలస్య = బలములేనివానికి, రాజా = రాజే, బలం బలము, ఆశక్ = పెద్ద లిట్లు చెప్పుచుండఁగా, విన వే . నీవు వినియే యుంటివి Xదా ! ధరణీ నాయకులకు భూపాలునకు, ఆర్తరక్షణంబులె - ఆర్తు లను (దీశులను) గాపాడుటలె, క్రతువుల్ = రాజు లొనర్పవలసిన యశ్వ మేధాదులవంటివి, (దీశులం బోషించినఁ గ్రతువు చేసినంత ఫల మని తాత్ప ర్యము). ఆలం. కావ్యలింగము, రూపకము. = తా ఓరాజేంద్రా ! నేను దిక్కులేని దీనురాలను అర్హురాల నగు నాయాఁడుకుయ్యి నాలింపవలయును. బలము లేనివారికి రాజేటలము (ఆధా రము). రాజులకు దీన సంరక్షణము యజ్ఞ నిర్వహణమువ టీసి. క. మరుదశ్వపుత్రి కిందీ వరాక్ష గంధర్వరాజువలనఁ బొడమితిగా నరవర వెలసితిఁ గళలం దు రమించుటఁజేసి భుని వినోరమయనఁగన్. 75.
పుట:Manu Charitra.pdf/463
స్వరూపం