410 మను చరి త్ర ము చరిత్ర మేనక్" = సొంపులేనియెడలిపై, వికృతాకారముగల దేహమునం దనుట. (జంతువుల) మెదడు అను చందనపంకమును, మెత్తి దట్టముగాఁ బూసికొనినాఁడు. ఆరినకొలఁది మనలమరలఁ మెదడు గందపురొంపి నాఁడు = = = యుట మెత్తుట యందురు. కునఖ... కప్పెర - కునఖంపు = పుష్పిగోళ్లుగల, డాచేతి = = ఎడమచేతిలోని, పునుకకప్పెర = కపాలపాత్రమును, నిండ= నిండునటులు, ప్రాణికోటులనల్లక్ = జంతు జాలములర క్తమును, పట్టినాఁడు నించినాఁడు, పోసికొనినాఁడు, కొకిబికి . వికృతరూపముగా నున్న, వేసంపు వేషముగల, గూని - గూనులుగల, మూఁపులమీఁదక్ = అంసములమీఁద, మూఁడువంగలయీఁటెక్ = మూఁడు చిలువలుగా నున్న బల్లెమును (త్రిశరాల మును), మోపినాఁడు = ఆనించి పెట్టుకొని నాఁడు, నిట్టతాడనక్ = మిగులఁ బోడపైన తాటిచెట్టువలె, పొడవు చేకొ" ఔన్నత్యముచే, నిక్కి నాఁడు జనిగిడి నాఁడు, నిడుదఱోఱలక్ = దీర్ఘములైన దంష్ట్రులచేతను, మిడి గ్రుడ్లక్ మీ ఁడికిఁ బెరిఁగిన నేత్ర కోణములచేతను, నెగడినాఁడు = అతిశయించినాఁడు, విఱ్ఱవీఁగుచున్నాఁ డని భావము. అసురయొకఁడు = దానవు; డొక్కండు, నేఁడు మూనాళ్ల నుండి నేఁటికి మూఁడు నాళ్ల నుండి, ఊసులు గొనక్ = నా ప్రాణములం బుచ్చుకొనుటకు, నన్నుఁ జంపి భుజించుటకొఱకు, వెంటఁ దిరిగెడుకో" = = నన్ను వెంబడించి సంచరించుచున్నాఁడు. ననేత్ర = నల్లనివస్తువు లన్నింటికంటే మిగులవల్లనిది బండికందెన. శ్రీనాథుఁడును. మిగులనల్లని కలిదేహమును వర్ణించునపుడు గూడ నిటులె, సీ. “బండికందెనతో డఁ బ్ర తివచ్చు మైచాయ నీలిపచ్చడముతో మేలవింప,” నెట్టె మన గుండుకలపాగ యరుటకు.- "తనయడుగుందమ్మలను రాచనెట్టెంపుఁ (శృం. నై. ఆ. 2.) బులందిండి రాతం మైదలు చెలంగు.” (యయాతి చరిత్రము, ఆ. ౧.)
పుట:Manu Charitra.pdf/462
స్వరూపం