Jump to content

పుట:Manu Charitra.pdf/461

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చతుర్థాశ్వాసము 409 కృషితో, ఆశునయము ఊజిడిల్ల:జేయఁట) ఒప్పఁగ = వైయు చుండఁగా, ఓడకుము = వెఱవకుము, అని, నిజవృత్తాంతముక్ ఆకోమలి వార్తను, అడుగ౯ = ప్రశ్నింపుగా, అది, ఇ ట్లనియెక్ = ఈరీతిగా సుత్త రము చెప్పెను. స్వరోచి యాకాండ పై దయగలిగి నీవు భయపడకు మని యూజి ఉంచి నీ వెవ్వరు సంగతి యే మని యడిగిన నామె యిట్లు చెప్పుచున్నది. శ్రీశ్రీ విసుమాక్షములు గాఁగ వసతోడఁ బెనపెట్టి సెప్టె: బుగాఁ బ్రేవుఁ జుట్టినాఁడు బండికందెనచాయ బైసిమాలిన మేన మెదడుగంద పురొంపి మెత్తినాఁడు కునఖంపుడాచేతిపునుకకప్పెన నిండం బ్రాణికోటులనల్లఁ బట్టి వాఁడు కిబికి వేసఁ పుగూని మూఁపుల మీఁద మూఁడుపంగలయిఁటె మోపినాఁడు నిట్టతాడనఁ బొడవుచే నిక్కి శ్యాడు నిడుదకోఱల విడి గ్రుడ్ల నెగడినాఁడు నరవరో త్తమ నేఁడుమూ నాళ్ళ నుండి యుసుఱు గొన వెంటఁ దిరిగెడునసుక యొకఁడు. 73 = ఓరాజతిలకమా, విసుమానములు గ్యాగర్ ఇ - టీ సరవలో త్తమ ఎగుడుదిగుడుగా (విసుమానములు = హెచ్చుతగ్గులు బ్రౌను దొరవారి ప్రతి లోనిపాఠము.) వసతోడక్ క్రొవ్వపొరలతో, పెనపెట్టి గుట్టఁ బెట్టి, సిరి వెట్టి, సెప్టెంబుగాజ్ - గుండ్రము సండ్రముగానుండు తలగుడ్డవలె, ప్రేవుక్ ప్రేఁగులను, చుట్టినాఁడ ఇచుట్టలుగాఁ దలకుఁ జుట్టుకొని నాఁడు. బండికం దెన చేయక్ బండియిరుసునకుఁ బట్టియంన్న మడ్డిమసివంటి, బైసిమాలిన