Jump to content

పుట:Manu Charitra.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

408 మను చరిత్ర ము = కల్ప = ఓ బంగరుకొండవంటివాఁడా, అర్థులకుఁ గామితము లొసంగుటలో బంగరుకొండవంటి వాఁడ వనియుఁ గొండవంటి ధైర్యముగలవాఁడ వనియం భావము . ఓక పచితవ్యూ థాంగ ఓ మైనఱువుఁ దాల్చిన ఘనశరీరము గలవాఁడా, ఓరాహుత్త శిరోమణీ = ఓరాజపుత్రులందరిలోన తలకట్టా, నిరవ, . . రణీ–నిరవధి= హద్దులేని, ప్రోద్యత్ మిగుల వెలుంగుచున్న, ప్రతాపద ప్రతాపమునకు, ఆరణీ=అగ్గిదిప్పుడు పుడకలవంటి వాఁడా, (ఆరణి= అగ్ని మం థపుకఱ్ఱు, ఇక్కడఁ బ్రతాపము నరణి యని చెప్పుట చేఁ బ్రతాపమును నివ్వుగా భావింపవలయును.) కావం గణే = రక్షింపుమా. ఖడ్గమువిడి పాముతలను మిగిలిన భాగము పాము దేహమును బోలి యుండెను. పాముతలపై మణులుండునటుల ఖడ్గమునకుఁ గూడ మణులు చెక్కఁబడి యుండెను గాన “మణిగణ ప్రో తాసీవాతాశన” జద మెంతయు నొప్పియున్నది. ప్రతావము విరోధులకుఁ దావకారి గావున నగ్ని గా వర్ణించుట కవి సమయము. అలం. ఉపచు, రూపకము. తా. రాజేంద్రుఁడవు, రత్న స్థగిత సుగు పెద్దకత్తి దాల్చితిం, ధర ర్ధారివి, (కాంతిని, ధైర్యమున్న మేరువువంటివాఁడవు, రౌతులమిన్నవు, తేజశ్శాలివి (కావున,) నను రక్షింపు మని (కోరె నని) తాత్పర్యము. క. ఆసినఁ దలంపున నింపిన యనుకంప నిలింపచంపకామోదసుతుం డనునయ మొప్పఁగ నోడకు మని నిజవృత్తాంత మడుగ నది యి ట్లనియెన్. 72 జీ. ఆనక్ - రక్షింపు మని (ఆవనిత) పలుకఁగా, నిలింపచంచకా మోదసుతుండు = నం పెఁగతానివంటి మేనితావిగల వరూధినిపుత్రుఁడు, (స్వరోచి), తలంపున = మనస్సులో, నింపినయముకంపజ్ = నిండఁ జేసిన =