చతు ర్థాశ్వాసము 407 మిగుల మనోహరముగా నుండు ననుటకు సుభగశబ్దమును విశేషముగాఁ గవి సార్వభౌముఁడు కూర్చెను. తే. "విభుఁడు పరిహాసమాూడి నవ్వించుఁగాని పడయలేఁడయ్యె నెన్ని యుపాయములను రాజబి)బాస్యతాంబాలరాగనుభగ దంతకురువిందమాలికాదర్శనంబు.” (శృం. నై. ఆ 7-వ 173.) ఇటులె కాళిదాసమహాకవియు నెఱ్ఱగా నున్న పెదవి యొక్క యణఁ దెల్లగా నున్న దంతములయొక్క యుః గాంతిని లోకోత్తరముగా వర్ణించెను. శ్లో. పుష్పం ప్రవాళోవహితం యది స్యానుకావలం వా స్ఫుటని ద్రుమస్థం, శతోనుకుర్యాద్విశదస్య తస్యాస్తామోషపర్మ సముచః స్మితిన్య.” (కుమార - ప్రథమస్సర్గ.) త్యా వాళెఱ మెఱుఁగులును దంతముల మెఱుఁగులును గలిసికొను నట్లుగా, నౌదలఁ గేలుదోయి చేర్చి భయపడి దిక్కులు చూచుచు కలవర పాటుతో స్వరోచిఁగూర్చి యొకమాట చెప్పెను. శా. ఓరాజన్యమ హేంద్ర యోమణిగణ ప్రోత్సావాతాశన ప్రారజ్యత్కటిచక్ర యోముఖరర్ణ క్రూర బాహార్గళా యోరుకాచలకల్ప యోకవచితవ్యూఢంగ కావంగ దే యో రాహుతశిరోమణీ నిరవధి ప్రోద్యత్ప్రతాపారణి. 71 టీ. ఓరాజన్యరు హేుద్ర ఓభూపాలరత్నమా, ఓమ... చక్ర- ఓం ఓయి, మణిగణ మణుల చేత, ప్రోత = చెక్కఁబడిన, ఆసివాతాశన= పాము వలె నున్న కత్తిచే, ప్రారజ్యత్ - ప్రకాశించుచున్న, కటిచక్ర = చక్రాకార ములుగా నున్నపిఱుఁదులు గలవాఁడా, ఓ... బాహార్ధశాశ్రీ, ముఖర = ధ్వని చేయుచున్న, శార్ద్ర = ధనుస్సుతోఁగూడిన, క్రూర = కఠినములగు, భౌహా ర్దళా = తలుపు గడియకఱ్ఱలవంటి భుజద్వయము గలవాఁడా, ఓరుక్మాచల
పుట:Manu Charitra.pdf/459
స్వరూపం