Jump to content

పుట:Manu Charitra.pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

406 మను చరిత్ర ము లేకపోవుటయును, ఒక యొఱపై రము కాఁగా, ధరణీశు నెదుర స్థిరము వినయముతో, విలాసలక్షణము. ఒకరీతిచక్కఁదనమై, నెర్కొనక్ స్వరోచి కెదుట నిలిచి, వినీతి “ప్రియసంప్రాప్తిసముయే భూసేత్రాననకర్మ భిః తాత్కాలికో విశేషో య స్స విలాస ఇతీరితః." విభ్రమము "క్రియాగమన వేళాయాం మదనావేశసంశ్రీ మాల్ విభ్రమాంగదశాంచ్యాది భూషాస్థాన విపర్యయః ” (రసార్ణవసుధాకరము,); తా. వెక్కి వెక్కి యేడ్చుచు శృంగారచేష్ట భావమైనను నది యొక వింత సౌందర్యము కలుగునట్లు స్వరోచియెదుట నిలువంబడి (పలికె నని ముందఱి పద్యములో నున్నది.) క. పలుచనివా తేఱ మెఱుఁగునఁ బలు మెఱుఁగులు సందడింపఁ బాపటపై నం జలిఁ జేర్చి జళుకుఁ జూపులఁ బలుకులఁ బులకఁడ మొలుకఁ బలికె గలఁక్షన్. 70 టీ. పలుచనివా తెఱ మెఱుఁగున ర్ = పల్చని పెదవియొక్క కాంతిలో, వలు మెఱుఁగులు దంతకాంతులు, సందడింపక్ - కలిసియతిశయింపఁగా, = పాపటఫైక్ = సీమంతము పై, ఆంజలిక్ = మోడ్పుఁ గేలంను, చేర్చి ఘటించి, జళుకుఁజూపులన్ = చంచలదృష్టులతో, కలఁక = కలవర పాటుతో, పలుకులక్ = పలుకులయందు, పులకండము - పటిక బెల్లము, (రుచి) ఒలుకక్ = ఒలుకుచుండఁగా, చిలికెను. పలికెజ్ = వక్ష్యమాణవిధము గా వాతెఱ యెఱ్ఱగా నుంటచే దానికాంతులు మిగుల మనోహరముగాఁ గనుపించును. ప్రసరించదంతము లెఱ్ఱవడి ఎఱ్ఱడాలు చే నొప్పుదంతములు