404 మను చరిత్ర ము Bles టీ. భూమండలభ ర్త = భూపతి (స్వరోచి), ఆమొజ = ఆయాఁడు. దానివిలాపవాక్యములను, వేమఱుక్ = పెక్కు మాఱులు, చెవినిడి కెంచి, కరుణ = దయ, పొడమఁగళ్ = కలుగఁగా, అయ్యో, ఏమానికి క్ ఏవనితకు, ఎవ్వనిచేజ్ - ఏపురుషుని చేత, ఏమాయెనొ సంభవించెనో, ఆనుచుకో - అని తలఁచుచు, అచట = = = బడినవైపును, ఈక్ష్మీటి కాంచునపుడు. ఏమియాపద ఆధ్వవి వినఁ తా. స్వరోచి యాచక్రందనము విని పావ మెవ్వతయో యెట్టి యపాయము సంభవించెనో గదా? యని యావైపునకుం జూచుచుండ గా, ళా,మట్టెల్ మ్రోయఁగ గబ్బిచన్ను వ కంపంబంద వేణీభరం బట్టిపై కటిఁ జిమ్మచీకటులు గా నశ్రువ్రజం బోడిక ల్లట్ట జూపులు చిమ్మ రేఁగి దిని రోలంబాళిఁ గల్పింపఁగా మిట్టాడంగ నరుండు లేనియడవి మీనాక్షిణి దీనాకృతిన్,
=
టీ. మీనాక్షీ = మత్స్యములవంటి నేత్రములు గల వనిత యొకతె, మట్టెల్ = శాలిమట్టెలు, మ్రోయఁగక్ = మ్రోఁగఁగా, గబ్బిచన్నుఁగవ గొప్పదైన కుచద్వంద్వము, కంపంబు - వడఁకును, అంద చెందఁగా, వేణీధరంబు = = 8,5 -
- జటాభారము, ఆట్టిట్టై = చెదరి, కటిక్ పిఱుఁదుల పై
చిమ్మచీకటులు = చిక్కనిచీకటులు, కాక్ ఇ శ్రీమైనటులకాఁగా, ఆశ్రు వ్రజంబు = కన్నీటి గుంపు, ఓడికల్ = ధారలుగా, కట్టక్ = కన్నీటిగుంపు, తెంపులేక కాలువలవలేఁ బ్రవహించఁగా, చూపులం వీక్షణములు, చిమ్మ రేఁగి మిగులచెదరి, (రూ. చిమ్మిరేఁగు - భయవశమునఁ బరు గెత్తుదు రక్షించువారేవరా యని దిక్కులు చూచుటచే సన్నిశడలకుఁ జెదరి) దివిక్=ఆకసమునందు, రోలం బాళిక్ కు మైదలబంతులను, కల్పించఁగాజ్ - పుట్టించఁగా, మిట్టాడ ఏర్పడఁగా,